Home Search
కరోనా పాజిటివ్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో 4 శాతానికి చేరువైన కరోనా పాజిటివ్ రేటు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. హోం ఐసొలేషన్‌లో ఉండే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే పాజిటివిటీ రేటు నాలుగు శాతానికి సమీపించడం...
కరోనా కొత్త కేసులు తగ్గుముఖం.. 24 గంటల్లో 31 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ 2 వేల దిగువనే కొత్త కేసులు నమోదు కావడం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశ...
దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 15,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,28,67,031కి చేరింది. ఇందులో 4,21,89,887 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,12,622 మంది మహమ్మారికి...
13 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు
1.24 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా తాజాగా 13 వేలకు కేసులు దిగొచ్చాయి. పాజిటివిటీ రేటు...
దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ తో 514 మంది మరణించారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,23,558కి, మరణాలు 5,09,872కి చేరాయి. మొత్తం కరోనా బాధితుల్లో 4,18,43,446...
గ్రేటర్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం
ప్రస్తుతం 700లోపే పాజిటివ్ కేసులు నమోదు
జాగ్రత్తలు పాటిస్తే ఈ నెలాఖరుకల్లా వైరస్ ప్రభావం తగ్గేచాన్స్
తగ్గుతున్నా మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి పాటించాలి
మార్కెట్లు, దుకాణాల వద్ద్ద వైరస్ విస్తరిస్తుందని వైద్యులు వెల్లడి
హైదరాబాద్: నగరంలో గత వారం...
కరోనా పరీక్షల కోసం తప్పని నిరీక్షణ
జలుబు,దగ్గుతో ఆరోగ్య కేంద్రాలకు జనం పరుగులు
చలి తీవ్రతో వ్యాధులతో ప్రజలు అవస్థలు
రోజుకు 60నుంచి 70 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్షం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
హైదరాబాద్: నగరంలో కరోనా...
ఎపిలో కొత్తగా 6వేల కరోనా కేసులు..
అమరావతి: రాష్ట్రంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మళ్ళీ స్వల్పంగా పెరిగాయి. తాజాగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,213...
ఏపీలో కొత్తగా 5,879 కరోనా కేసులు..
అమరావతి: రాష్ట్రంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 5,879 కరోనా...
భారత్‌లో కరోనా బయటపడి నేటితో రెండేళ్లు
టీకా, కొవిడ్ నిబంధనలే ఆయుధాలుగా సాగుతున్న పోరు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మొదట బయటపడి నేటితో ( జనవరి 30) రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్ల కాలంలో 4 కోట్ల మందిలో...
4 కోట్లకు చేరుకున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించి రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు నాలుగు కోట్ల కరోనా కేసులు వెలుగు చూశాయి. 4,91, 127 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం కేంద్ర...
శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్
ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.‘...
ఫిబ్రవరి 15 నాటికి తగ్గనున్న కరోనా కేసులు
మెట్రో నగరాల్లో తగ్గుతున్న కేసులు
వ్యాక్సినేషన్ కారణంగా తగ్గిన థర్డ్ వేవ్ ప్రభావం
కేంద్ర ప్రభుత్వ వర్గాల అంచనా
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రస్తుతం థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతి...
పోలీసులను వెంటాడుతున్న కరోనా
రాష్ట్రవ్యాప్తంగా 900 మంది... గ్రేటర్ పరిధిలో 72మంది పోలీసుల ఐసోలేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులను కరోనా వైరస్ వెంటాడుతోంది. రాష్ట్రంలో థార్డ్‌వేవ్‌లో దాదాపు 900మంది పోలీసులు...
గాంధీలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా..
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో 120 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. గాంధీలో చాలా మందికి కరోనా లక్షణాలు ఉండడంతో వారందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో పలువురు వైద్యులతోపాటు...
దవాఖానాల్లో కరోనా కలకలం
సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజిఎం,
ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో మహమ్మారి బారిన సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి లో 70మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...
యాదగిరిగుట్ట పిఎస్‌లో కరోనా కలకలం
హైదరాబాద్: యాదగిరిగుట్ట పోలీసుల స్టేషన్ లో కోవిడ్ కేసుల కలకలం రేగుతోంది. ఇప్పటివరకు మొత్తం 12 మందికి కరోనా వైరస్ సోకింది. ఏసిపి, సిఐ, 10 కానిస్టేబుళ్లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటు...
పోలీసు శాఖలో కరోనా కలకలం.. 35మందికి పాజిటీవ్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల, రాజేందర్‌నగర్, దుండిగల్, పేట్‌బషీరాబాద్, పోలీస్‌స్టేషన్లలో దాదాపు 35 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషప్‌లో ఏకంగా 16...
కరోనా నేపథ్యంలో కర్ణాటకలో ‘మేకెదాటు’ పాదయాత్ర నిలిపివేత
బెంగళూరు : కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన మేకెదాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో బిజెపి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే...
అమరీందర్ సింగ్‌కు కరోనా పాజిటివ్..
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అమరీందర్ సింగ్ బుధవారం ట్వీట్ చేశారు....