Saturday, April 27, 2024
Home Search

కామారెడ్డి - search results

If you're not happy with the results, please do another search
BTech student dies of heart attack in Kamareddy

కామారెడ్డిలో గుండెపోటుతో బిటెక్ విద్యార్థి మృతి

లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం జగదంబతండాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. బిటెక్ విద్యార్థి ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందాడు. నిద్రలో గుండెపోటుతో మృతిచెందినట్లు సమాచారం. ప్రసాద్ ఇటీవలే బెంగళూరులోనే ఉద్యోగం సాధించాడు....
Sagar City Madhya Pradesh

కామారెడ్డిలో అన్నను చంపిన తమ్ముడు

హైదరాబాద్: కామారెడ్డి పాత బస్టాండ్ వద్ద దారుణం జరిగింది. అన్నను తమ్ముడు వెంబడించి రాళ్లతో కొట్టి హత్య చేశాడు. అన్న సాదిక్‌ను తమ్ముడు అంజాద్ హత్య చేశాడు. ఇటీవల తల్లి చనిపోవడంతో ఆస్తి...
yella reddy Kamareddy

కామారెడ్డిలో బాలికపై అత్యాచారం…. ఆ రాజకీయ నాయకుడిపై ఆరోపణలు

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని గండిమాసానిపేట్‌లో శుక్రవారం 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జగన్ గౌడ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. తన ఇటుక బట్టి కేంద్రంలో...
Forest destruction essay

కామారెడ్డిలో అటవీ అధికారులను బంధించిన తండావాసులు

మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేటలో అటవీ అధికారులను తండా వాసులు బంధించారు. తండా వాసులు అటవీ భూమిని చదును చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో తండావాసులు అధికారులపై దాడి...
woman body found in Kamareddy district

కామారెడ్డి జిల్లాలో మహిళ దారుణ హత్య

రామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన రామారెడ్డి మండలం అన్నారంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే నర్సవ్వను మహిళను గుర్తుతెలియని దుండగులు హత్య...

కామారెడ్డి కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి కాంగ్రెస్‌లో నేత మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగారు. పిసిసి...

కామారెడ్డిలో రూ.4 లక్షల సైబర్ మోసం

కామారెడ్డిలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. యాప్స్‌లో పెట్టుబడి పేరుతో నాలుగు లక్షల రూపాయలు కుచ్చుటోపీ వేశారు. ఓ యువకుడు విడతలవారీగా యాప్స్‌లో పెట్టుబడులు పెట్టాడు. బాధితుడు కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...
CM KCR Meeting with TSPSC Chairman on Paper leak

నేడు కామారెడ్డికి సిఎం కెసిఆర్..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కుర్ మండలం తిమ్మాపూర్‌లో తెలంగాణ తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని సీఎం కార్యాలయ అధికారులు కామారెడ్డి...
TS HC stay on allotment of land to kamma and velama

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై ముందుకెళ్లొద్దు: హైకోర్టు

హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ముందుకెళ్లొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై కె.ఎ.పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం...
Telangana HC Notice to DGP over Dalit Woman Case

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై వివరణ ఇవ్వండి: హైకోరు

హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ చేపట్టింది....
Kamareddy Jagitiala Master Plans

కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ల ప్రక్రియ నిలిపివేత

అత్యవసర సమావేశాలను నిర్వహించిన మున్సిపల్ కార్యవర్గాలు మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియను రద్దు చేస్తూ తీర్మానం   మనతెలంగాణ/హైదరాబాద్:  రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్‌లను రద్దు చేస్తూ ఆయా...
gun misfire in kamareddy district

కామారెడ్డిలో నాటు తుపాకీ పేలి వేటగాడు మృతి

కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకీ పేలి గురువారం వ్యక్తి మృతి చెందాడు. వన్యప్రాణుల వేటలో నాటు తుపాకీ పేలి వేటగాడు ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు వేటగాళ్లు సిరికొండ అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లారు....

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై రైతుల భేటీ

కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 7 విలీన గ్రామాల రైతులు హాజరైనారు. ఈ సందర్భంగా  మాస్టర్ ప్లాన్ పై ఎంఎల్ఎ...
Kamareddy Strike peacefully over

కామారెడ్డి బంద్ ప్రశాంతం

మన తెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ మార్పు కోరుతూ రైతు జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. నూతన మాస్టర్ ప్లాన్‌కు...
Tension Kamareddy Collectorate

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల ధర్నా ఇండస్ట్రియల్ జోన్‌కు కేటాయించిన భూములన్నీ పంట భూములు కావడంతో రైతుల్లో ఆందోళన ఆత్మహత్యతో పెల్లుబికిన ఆగ్రహం కుటుంబసభ్యులతో కలిసి నిరసన కలెక్టరేట్ వద్ద హైటెన్షన్ కలెక్టర్ కార్యాలయంలోకి...
Leopard migration in Kamareddy Districts

కామారెడ్డిలో చిరుత సంచారం

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామం లింగుపల్లి గ్రామ శివారులో చిరుతపులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ...
Kerala youth died of monkey pox

కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్

మనతెలంగాణ/హైదరాబాద్ : కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా తేలింది. పుణెలోని ఎన్‌ఐవీ ల్యాబ్‌లో బాధిత యువకుడి నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని నిర్ధారణ అయింది. మంకీపాక్స్ లక్షణాలలో ఇటీవల...
Monkeypox2

కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం…

కామారెడ్డి: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ భారత్‌కు కూడా వ్యాపించింది. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే కామారెడ్డి...
Minor killed Parents in Chhattisgarh

కామారెడ్డిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్స్ కాలనీలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో భార్య,భర్త సహా...
Palle pragathi programme in Kamareddy

కామారెడ్డిలో 5వ విడత ప్రల్లె ప్రగతి కార్యక్రమం…

కామారెడ్డి: 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పేట గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,...

Latest News