Tuesday, May 7, 2024
Home Search

పదవ తరగతి - search results

If you're not happy with the results, please do another search
Bhatti Vikramarka attend to Bhadrachalam Governing Body Review Meeting

ఐటిడిఎ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు: భట్టి

సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం పాలకమండలి సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏ...

డార్వినిజం అవసరం

అనంతమైన ఈ విశ్వంలో జీవుల ఆవిర్భావం ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలినది. ఆ సమయంలో అనేక మంది శాస్త్రవేత్తలు పలు రకాల ఆలోచనలను వెలిబుచ్చారు. కానీ అవి శాస్త్రీయతకు నిలబడలేకపోయాయి. ఈ క్రమంలో...

మార్చి 18 నుంచి పది పరీక్షలు

వికారాబాద్: మార్చి,18 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారిణి రే ణుకాదేవి ఒక పకటనలో తెలిపారు. 18 రోజున ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, 19 రోజున సెకండ్...
CM Revanth Reddy review on Dharani

టిఎస్ పి ఎస్ సి ప్రక్షాళన

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు స మర్థవంతంగా నిర్వహిస్తున్న యుపిఎస్‌సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...
Seethakka political career

నాడు నక్సలైటు… నేడు మంత్రివర్గంలో చోటు!

దనసరి అనసూయ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ సీతక్క పేరు చెబితే తెలియనివారు ఉండరు. గురువారం ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులలో సీతక్క కూడా ఒకరు. ఒకప్పుడు కరడుగట్టిన నక్సలైట్ గా రాజ్య...

నాడు తుపాకులు గురిపెట్టిన చేతులే.. నేడు ఆమెకు శాల్యూట్ చేయబోతున్నాయి

ఒకప్పుడు తుపాకులు గురిపెట్టిన పోలీసులే ఇప్పుడు ఆమెకు తుపాకులు చేతబట్టి శాల్యూట్ చేయబోతున్నారు. ఒకప్పుడు ఆమెకోసం చెట్టూ పుట్టా గాలించిన పోలీసులే, ఇప్పుడు ఆమె భద్రతకు బోలెడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దనసరి అనసూయ...
Minister Seethakka visit to Khanapur

నాడు తుపాకులు గురిపెట్టిన చేతులే.. నేడు ఆమెకు శాల్యూట్ చేయబోతున్నాయి

కొత్త మంత్రి మండలిలో సీతక్కకు చోటు ఖాయం డిప్యూటీ సిఎం లేదా హోం మంత్రి పదవి వరించే అవకాశం ఒకప్పుడు తుపాకులు గురిపెట్టిన పోలీసులే ఇప్పుడు ఆమెకు తుపాకులు చేతబట్టి శాల్యూట్ చేయబోతున్నారు. ఒకప్పుడు ఆమెకోసం...

కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య..

పెద్దపల్లి: కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య వైనం పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గోదావరిఖనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్‌గా అతి తక్కువ సమయంలో ఎదిగిన కొచ్చెర ప్రవీణ్ మృతి కేసులో...
Student of Telangana Gurukula who shone in Asian Games

ఆసియా క్రీడల్లో మెరిసిన తెలంగాణ గురుకుల విద్యార్థిని

కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న అగసర నందిని అభినందనలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మన తెలంగాణ / హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో తెలంగాణ గురుకుల విద్యార్థిని కాంస్య పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ...
Breakfast should be provided to government school students

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పహారం అందించాలి

సిఎంకు బాలల హక్కుల సంక్షేమ సంఘం వినతి మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం తో పాటు అల్పాహారం కూడా అందించాలని బాలల...
Sonu Sood at Thurum Khanlu Pre-release Event

సోనూ సూద్ ముఖ్యఅతిథిగా “తురమ్ ఖాన్‌లు”

స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తురుమ్ ఖాన్ లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 31 న SVIT కాలేజ్...
23 Students Suicide in Kota

కోటలో ఆత్మహత్యల ‘కోచింగ్’!

ఆగస్టు 23న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థితో ఈ సంవత్సరం ఎనిమిది నెలల కాలంలోనే కోటాలోని శిక్షణ కేంద్రాల్లో అలా చనిపోయిన విద్యార్థులు సంఖ్య 23కి చేరింది. సగటున పది రోజులకు ఒకరు బలి...
Self Band in Toopran as demise of Gaddar

తుఫ్రాన్ లో స్వచ్ఛందంగా విద్యా, వ్యాపార సంస్థల బంద్..

మెదక్: ప్రజాగాయకుడు, ఉద్యమకారుడు, ప్రజాయుద్ధనౌక గద్దర్ మృతితో మెదక్ జిల్లా తుఫ్రాన్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుపుతున్నారు. ఆయన మృతికి...
Self Band in Toopran as demise of Gaddar

మూగబోయిన ‘తూప్రాన్‌’

1949లో తూప్రాన్‌లో పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమ గొంతుక తన పాటలతో ప్రజలను చైతన్య పరిచిన ప్రజాగాయకుడు తెలంగాణ తొలి, మలిదశల్లో కీలక భూమిక పోషించిన ఘనుడు, జిల్లాలో అలుముకున్న విషాదఛాయలు, గద్దర్ మృతిపై...
Aakash BYJU'S launches National Talent Hunt Exam ANTHE 2023

జాతీయ టాలెంట్ హంట్ పరీక్ష ANTHE 2023ను ప్రారంభించిన ఆకాష్ బైజూస్..

టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామిగా ఉన్న ఆకాష్ బైజూస్ ఈరోజు తమ అత్యంత ఆదరణ పొందిన, విస్తృతంగా కోరుకునే ANTHE (ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్) 2023 యొక్క 14వ...
Abolition of VRS system

విఆర్ఎస్ వ్యవస్థ రద్దు

మనతెలంగాణ/హైదరాబాద్ : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన విఆర్‌ఎ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు....

డిప్లామా సీట్లకు దరఖాస్తుల స్వీకరణ

సంగారెడ్డి టౌన్: పదవ తరగతి పాసై పాలిసెట్ 2023రాసిన రాయని విద్యార్థులు సంగారెడ్డిలోని పాలిటెక్నిక్ కాలేజీలో సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అన్నారు. ఖాళీ...

రేపు ఉద్యోగ మేళా

సంగారెడ్డి టౌన్: 20న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని డిఆర్‌డిఓ శ్రీనివాసరావు తెలిపారు. రెండు ప్రైవేట్ కంపెనీలు ఈమేళాలో పాల్గొంటున్నాయని చెప్పారు.జెకె ఫెన్నార్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ప్రొడక్షన్ అసోసియేట్ పోస్టులు 65 ఖాళీలున్నాయన్నారు....

ఈ నెల నుంచే పెంచిన జీతాలు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం...

పోలింగ్ కేంద్రం తనిఖీ

మధిర : మధిర మున్సిపాలిటీ పరిధిలో గల ఎలక్షన్ పోలింగ్ కేంద్రాల తనిఖీలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిపిఎస్ ను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి అవినాష్ కుమార్ ఈ...

Latest News