Monday, May 20, 2024
Home Search

పోలీసు స్టేషన్ - search results

If you're not happy with the results, please do another search
Negligence of Chadarghat Police

చాదర్‌ఘాట్‌ పోలీసుల నిర్లక్ష్యం.. మృతదేహం చూసి కన్నీరుమున్నీరైన కుటుంబం

హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌ పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఈనెల 7 అర్ధరాత్రి శ్రవణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో శ్రవణ్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. కానీ ఈ విషయాన్ని శ్రావణ్‌ తల్లిదండ్రులకు...

ప్రధాన సూత్రధారి లలిత్ ఝా కు 7 రోజుల పోలీసు కస్టడీ

న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో ప్రధాన సూత్రధారి లలిత్ ఝాను ఢిల్లీ స్థానిక కోర్టు శుక్రవారం 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది. డిసెంబర్ 13న పార్లమెంట్‌లో అలజడి ఘటన అనంతరం...

పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం..

సిటిబ్యూరోః అనారోగ్యంతో మృతిచెందిన పోలీసులకు కుటుంబాలకు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. కీసర...
Maoists

రంగంలోకి మావోయిస్టు యాక్షన్ టీంలు…పోలీసుల కూంబింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సమయంలో మావోయిస్టుల కదలికలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అలజడిని రేపాయి. ఒక పక్క శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించిన పోలీసులు, మరొకవైపు రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల పైన ప్రత్యేక...
Kakinada Andhra Pradesh

భర్తను చంపించి…. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

అమరావతి: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎస్ రాయవరం...
Kaushambi in Uttar Pradesh

అత్యాచారయత్నం…. మర్మాంగాన్ని కోసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కౌశాంబి జిల్లాలో ఓ మహిళపై యువకుడు అత్యాచారం చేస్తుండగా అతడి మర్మాంగాన్ని కత్తితో కోసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ వద్ద యువకుడు పని...
125 kg ganja seized in Rajendranagar

గంజాయి రవాణాకు చెక్ పెడుతున్న తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు

గంజాయి వాడకం, సాగు, సరఫరాపై ఎక్పైజ్ శాఖ నిఘా సరిహద్దులతో పాటు వాహనాల్లో రవాణా చేస్తున్న గంజాయి స్వాధీనం పోలీసుల తనిఖీల్లో పలుచోట్ల బట్టబయలు ఆంధ్రా, ఒడిషా సరిహద్దుల మీదుగా రాష్ట్రంలోకి గంజాయి సరఫరా ఎన్నికల నేపథ్యంలో...
Rewards for Musheerabad Police

ముషీరాబాద్ పోలీసులకు రివార్డులు

ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీసులు రివార్డులు అందజేసిన హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్యా మనతెలంగాణ, సిటిబ్యూరోః ఉత్తమ పనితీరు కనబర్చిన ముషీరాబాద్ పోలీసులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా అభినందించారు. ఈ మేరకు వారికి...

కాజీపేట రైల్వేస్టేషన్‌లో 14.5 కిలోల గంజాయి పట్టివేత

ఒకరు అరెస్ట్ కరీంనగర్ రూరల్: వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, ఎక్సైజ్ సూపర్డెంట్ చంద్రశేఖర్‌ల ఆదేశాల మేరకు సోమవారం రాత్రి కాజీపేట రైల్వేస్టేషన్లోని చివరి ప్లాట్ఫామ్ వద్ద ఒక అనుమానిత...

దొంగ పోలీసులు…

సిటిబ్యూరోః డిసిప్లిన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న కొందరు కక్కుర్తితో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమార్గంలో డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి ఉన్న జీవితాన్ని బజారున వేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో చోటు...

బైక్ దొంగను పట్టుకున్న పోలీసులు

సిటిబ్యూరోః బైక్‌లు చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అభినందించారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సిపి...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిఆర్‌పిఎఫ్ జవాన్ వెపన్ చోరీ

సిటిబ్యూరోః సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఇన్‌సాస్ వెపన్ చోరీ సంఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలకలం సృష్టించింది. ఫిర్యాదు అందుకున్న ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి పోలీసులు గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్టు చేసి వెపన్, రౌండ్స్‌ను...

హవాలా మనీ పట్టుకున్న పోలీసులు

సిటిబ్యూరోః ఎన్నికల సందర్భంగా పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదును పట్టుకున్నారు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అబిడ్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో బైక్‌పై తరలిస్తున్న రూ.45,90,000 లక్షలు పట్టుకున్నారు. వాటికి సంబంధించిన...
Bachupally Police Station in Quthbullapur

కుత్బుల్లాపూర్ లో రెండు లారీల పట్టు చీరలను పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోని ప్రగతినగర్ లో పంచవటి అపార్ట్ మెంట్ పై పోలీసుల దాడి చేశారు. ఒక కోటి రుపాయలు విలువచేసే పట్టుచీరలను రెండు లారీలతో అపార్ట్...

స్నేహితులతో సెక్స్ చేయాలంటూ భర్త వేధింపులు: పోలీసులకు భార్య ఫిర్యాదు

బెంగళూరు: తన స్నేహితులతో లైంగిక సంపర్కం చేయాలంటూ తన భర్త వేధిస్తున్నాడంటూ ఈశాన్య బెంగళూరుకు చెందిన ఒక మహిళ పోఈసులకు ఫిర్యాదు చేశారు. అమృతహల్లి పోలీసు స్టేషన్‌లో ఆమె భర్తపై పోలీసులు కేసు...
Miyapur Metro Station closed

మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత…

హైదరాబాద్: మియాపూర్ మెట్రో స్టేషన్‌కు పెద్ద ఎత్తున ఐటి ఉద్యోగులు తరలివచ్చారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా 'లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్" అనే కార్యక్రమాన్ని ఐటి ఉద్యోగులు చేపట్టారు. ఐటి...
Licensed guns should be deposited at the local police station

లైసెన్స్ తుపాకులను ఈ నెల 16వ తేదీలోపు స్థానిక పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలి

హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో లైసెన్స్ తుపాకులను ఈ నెల 16వ తేదీలోపు...
The police department alerted about irregularities in the elections.

ఎన్నికల్లో అక్రమాలపై పోలీసు శాఖ అప్రమత్తం….

బైండోవర్లు, అక్రమ మద్యం, నాన్‌బెయిలబుల్ వారెంట్లుపై నిఘా జిల్లాలో సమస్యత్మాక ప్రాంతాలు గుర్తిస్తూ తగిన ఏర్పాట్లు వేగం 21 చోట్ల అంతరాష్ట్ర చెక్‌పోస్టులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట సిసి కెమరాలు అమర్చి కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం మావోయిస్టు ప్రభావిత...
Another person arrested in Radisson Hotel drug case

ఎసిబి కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు

సిటిబ్యూరోః డబ్బులు ఇవ్వాలని పబ్ యజమానిని వేధించిన కేసులో ఎసిబి అధికారులు బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్, ఎస్సై, హోంగార్డు పై ఎసిబి అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ నరేందర్, ఎస్సై...

పలువురు జర్నలిస్టుల ఇళ్లపై ఢిల్లీ పోలీసుల దాడులు

న్యూఢిల్లీ: పలువురు జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల నివాసాలు, కార్యాలయాలపై మంగళవారం ఉదయం దాడి చేసిన ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్టాండ్ అప్ కామిక్, రాజకీయ వ్యంగ్య విమర్శకుడు జంజయ్ రజౌర, జర్నలిస్టులు...

Latest News