Sunday, May 12, 2024
Home Search

విద్యుత్తు - search results

If you're not happy with the results, please do another search

కాళేశ్వరం గుదిబండ

మన తెలంగాణ / హైదరాబాద్ : గోదావరి నదీజలాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం లాభదాయకం కాదని భారత కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తేల్చిచెప్పింది. కేంద్ర...
Adani Green Energy begins in Gujarat

ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ పార్క్ నుంచి విద్యుత్ ఉత్పత్తి

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్ నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రకటించింది. దీని ద్వారా 1.6 కోట్లకు పైగా ఇళ్లు వెలుగును చూస్తాయి. గుజరాత్‌లోని...
Don't hand over projects

ప్రాజెక్టులను… అప్పగించం

మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణానదిపైనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కు అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి...
High Post for tainted person?

‘అవినీతి మచ్చ’పడిన వ్యక్తికి అందలమా..?

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ మహేందర్‌రెడ్డిని తొలగించి, న్యాయవిచారణ జరిపించాలి : ఎంఎల్‌సి కవిత మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను తప్పించాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత...
Mantek Singh

ఆర్థిక బలోపేతానికి…మాంటెక్ మంత్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులతో శనివారం ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్ అహ్లూవాలియా ప్రత్యేకంగా భేటీ...
Telangana has to compete with the world: Revanth

రెండు గ్యారంటీల అమలు

బడ్జెట్‌లో వాటికి సరిపడ నిధుల కేటాయింపులు అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు ఒక్క అర్హుడికీ నష్టం జరగకుండా అధికారులు చూడాలి ప్రజా పాలన దరఖాస్తుల సమీక్షలో సిఎం. రేవంత్ రెడ్డి... అధికారులకు ఆదేశాలు! మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర...
If harass people...then will be removed from post

ప్రజలను వేధిస్తే… వేటే

అధికారులను హెచ్చరించిన సిఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో అతి చేసిన విద్యుత్తు అధికారులపై చర్యలు డిస్కం డైరెక్టర్ కు ఉద్వాసన.. ఎస్‌ఈపై బదిలీపై వేటు మన తెలంగాణ / హైదరాబాద్: ప్రజలను ఇబ్బంది పెట్టి...
Uninterrupted power supply

కోతల్లేకుండా విద్యుత్ సరఫరా

మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన కొద్ది మంది సోషల్ మీడియా వీ రులు కరెంటు సరఫరా పైన తప్పుడు ప్రచారం చే స్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ...

సరళమైన, సహజమైన కవిత్వం

తెలుగులో కవిత్వం రాసేవాళ్ల సంఖ్య గత రెండు మూడు దశాబ్దాలలో బాగా పెరిగింది. కొత్తతరం కవులు కొందరు మంచి కవిత్వం రాస్తున్నారనటంలో సందేహం లేదు. ఇక ఐదారు దశాబ్దాలుగా రాస్తూ వచ్చినవారిలో కొందరు...
The government should support the manual workers who are losing their jobs

ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలి : ఎంఎల్‌ఎ కూనంనేని

మన తెలంగాణ/ హైదరాబాద్:  ప్రంపంచీకరణ ఫలితంగా వేగంగా ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివ రావు కోరారు. అనేకమంది చేతి వృత్తిదారులు...
IT 1

పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం

ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీలు సానుకూలంగా స్పందించిన అనేక సంస్థలు మన తెలంగాణ / హైదరాబాద్: పెట్టుబడులు పెట్టడానికి...
What about your guarantees?

మీ హామీల మాటేమిటి?

మన తెలంగాణ/హైదరాబాద్: వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూ సుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామ న్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పె ట్టాలని...

గూగుల్ పేతో విద్యుత్ బిల్లుల చెల్లింపు

న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యుత్ బిల్లు చెల్లింపు సేవలకు అవకాశం కల్పిస్తున్నామని గూగుల్ పే ప్రకటించింది. వినియోగదారులు ఈ యాప్‌ని ఉపయోగించి తమ విద్యుత్తు బిల్లులను చెల్లించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా, గూగుల్ పే...
Raising funds without the burden of taxation

పన్నుల భారం లేకుండా నిధుల సమీకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల సమస్త అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం చేసే ఖర్చులు ఉండాలని, అంతేగాక ప్రభుత్వ పరంగా ఆస్తులను సృష్టించి తద్వారా ఆదాయాన్ని పెంచుకొని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం,...

37,000 కోట్లు పెట్టుబడులు…

మన తెలంగాణ/హైదరాబాద్ : దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. సిఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఇప్పటివరకు సు మారు రూ.37వేల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి....
Yadadri delayed

చెల్లింపులు లేకనే యాదాద్రి జాప్యం

తేల్చి చెప్పిన బిహెచ్ఎల్ అధికారులు మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి భట్టి విక్రమార్క సమక్షంలోనే రాష్ట్ర విద్యుత్ బిహెచ్‌ఈఎల్ అధికారులకు మధ్య శుక్రవారం సెక్రటేరియేట్‌లో వాగ్వివాదం జరిగింది....

‘పవర్’ఫుల్ పాలసీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 24/7 నాణ్యమైన విద్యుత్తును నిరంతరంగా ఇవ్వాలని, గృహ వినియోగానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంటును సరఫరా చేసేందుకు...
International schools coming

సర్కారీ ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయ్

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ప్రతీ మండల కేంద్రంలో ఇంటర్నేషన ల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించామని ఇ ప్పటికే ప్రతి మండల కేంద్రంలో అనువైన భూములను ఎంపిక చేయాలని రెవెన్యూ...
Adani group meet with revanth reddy

రాష్ట్రానికి అదానీ పరిశ్రమలు

ఏరో స్పేస్ పార్క్, డేటా సెంటర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి అన్ని వసతులు, రాయితీలు ఇస్తామని సిఎం రేవంత్ హామీ మన తెలంగాణ/హైదరాబాద్:జాతీయ,అంతర్జాతీయం గా ప్రఖ్యాతిగాంచిన అదానీ గ్రూపు కంపెనీలు తెలంగా ణ రాష్ట్రంలో...
21 consecutive earthquakes in Japan!

జపాన్ లో వరుసగా 21 భూకంపాలు!

టోక్యో: జపాన్ 21 వరుస భూకంపాలతో కంపించిపోయింది. రిక్టరు స్కేలుపై 4.0 కంటే అధిక తీవ్రత నమోదయింది. ఇషికావా ద్వీపకల్పంలోని వాజిమా పోర్డు వద్ద సునామీ అలలు సుమారుగా 1.2 మీటర్ల ఎత్తువి...

Latest News