Tuesday, April 30, 2024
Home Search

శాసనసభ రద్దు - search results

If you're not happy with the results, please do another search
Padma rao goud praise harish rao

సిద్దిపేటకు హరీష్ రావు ఎంఎల్ఎగా ఉండటం అదృష్టం: పద్మారావు గౌడ్

సిద్దిపేట: దిష్టి తగిలేలా రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా సిద్దిపేటలో గౌడ కులస్తులకు ఎసి కన్వెన్షన్ హాల్ నిర్మించినందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు....

సామాజిక భద్రత లేని జీపి కార్మికులు

సూర్యాపేట:చాలీచాలని వేతనాలతో గ్రామ పంచాయితీ కా ర్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గరిడేపల్లి మండల...

అనాథల భవిష్యత్తుకు భద్రత!

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ తిప్పి పంపిన నాలుగు...
Cabinet meeting tomorrow.. Discussion on key issues

రేపు కేబినేట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై తదుపరి కార్యాచరణ మెట్రోరైల్ ఫేజ్ -2కు అనుమతి, పలు కీలక బిల్లులపై చర్చించనున్న రాష్ట్ర మంత్రిమండలి మానవీయకోణంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు భద్రత కల్పించేలా కొత్త పాలసీకి...
Manipur violence 2023

మానని గాయం మణి‘పూర్’

ఇద్దరు మహిళల్ని నగ్నంగా చేసి, బలవంతంగా పొలాల్లోకి లాక్కెళుతున్న దృశ్యం. రక్తమోడుతున్న మహిళపై సామూహిక అత్యాచారం. దాదాపు మూడు నెలలుగా మణిపూర్‌లో మారణకాండ ఇలా సాగుతూనే ఉంది. మైనారిటీ కుకీ గిరిజన జాతి...

దేశాన్ని,రాష్టాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీనే

సూర్యాపేట:దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందే కా ంగ్రెస్ పార్టీ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని...

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

సూర్యాపేట:తెలంగాణ రైతాంగానికి బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి...

కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం

మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యమని కొత్త రాగం పట్టి...కొత్త వేషాలతో వచ్చి మోసం చేయడానికి మీ ముం దుకు వస్తున్నారని మోసపోతే గోసపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు....
Relief for SP leader Azam Khan in hate speech case

విద్వేష ప్రసంగం కేసులో ఎస్‌పి నేత ఆజం ఖాన్‌కు ఊరట

రాంపూర్: విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ను నిర్దోషిగా ఇక్కడి ఎంపి ఎమ్మెల్యే సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2019లో యుపిర విదుంవఫనేకిత నంకపంగం పపెలొ దిగెవ దిగువ...
Karnataka Election Results 2023: Congress Win 136 Seats

కమలం ఖేల్ ఖతం

కర్నాకట ఎన్నికల్లో ఘోర పరాజయం 136 స్థానాలతో కాంగ్రెస్ అధికారం కైవసం పని చేయని మోడీ మంత్రం 65స్థానాలకే బిజెపి పరిమితం స్పీకర్ సహా 14మంది మంత్రులు ఓటమి 31స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బిజెపి ఫలించిన కాంగ్రెస్ ‘పంచ’తంత్రం నేడు కాంగ్రెస్ శాసనసభపక్షం...
Discussions on Medchal Congress Seat in Telangana

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: బెల్లయ్య నాయక్

హైదరాబాద్ : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని జాతీయ ఆదివాసీ సెల్ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చిన ఆయన శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు...
Three of the pending bills were approved

3 బిల్లులకు ‘సై’

మన తెలంగాణ/హైదరాబాద్ : పెండింగ్ బిల్లుల్లో మూడింటిని ఆమోదిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలకు పంపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి...
Dr Babu Jagjivan Ram Jayanthi

వివక్షపై తిరుగుబాటు జెండా బాబూజీ

భారతీయ దళిత వర్గాల పెన్నిధి, పరిపాలనాదక్షుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 5వ తేదీన యావత్ భారతదేశం ఉత్సాహంగా జరుపుకుంటోంది. స్వాభిమానానికి, కార్యదీక్షకు, పోరాట పటిమకు, గొప్ప నాయకత్వానికి...

స్వర్ణయుగం

హైదరాబాద్ : గ్రామంలో సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం...

పేదలకు ‘గృహలక్ష్మి’

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సుమారు ఐదుగంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా దళితబంధు, గృహలక్ష్మీ...
CM KCR's long speech on the country's situation

మోడీది ‘సైలెన్స్ రాజ్’

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
CM KCR said that distribution of Podu lands will be started

‘పోడు’ పండుగ

మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ అన్నారు. ఈ నెలాఖరులో పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రారంభిస్తామని సిఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు....
KTR fires on Congress leaders

కాంగ్రెస్ విధానం కూల్చుడు… ‘పేల్చుడేనా?’

మనతెలంగాణ/హైదరాబాద్: ధరణిని రద్దు చేయడం.. ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయాలనడం కాంగ్రెస్ విధానమా..? అని మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు. శాసనసభ లో బడ్జెట్ పద్దులపై చర్చ...
Dharani portal gives courage to farmers

ధరణి ఫైనల్

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులకు గుండె ధైర్యం వచ్చిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భూములు క్రయ...
Minister Harish rao fires on BJP

అంత్యోదయకు బై ‘అదానీకి జై’

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి...

Latest News