Monday, April 29, 2024
Home Search

తెలంగాణ రాష్ట్రం - search results

If you're not happy with the results, please do another search
Another terrorist Salman arrested

భాగ్యనగర్‌తో ‘ఉగ్ర’ కుట్ర కేసు… మరో ఉగ్రవాది సల్మాన్ అరెస్ట్

హార్డ్ డిస్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం దేశంలో షరియా చట్టం అమలుకు హెచ్‌యూటి వ్యూహం!? హైదరాబాద్ : భాగ్యనగర్‌తో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ‘ఉగ్ర’ కుట్ర కేసులో ఎన్‌ఐఏ అధికారులు మరో ఉగ్రవాది...
Solve student problems : ABVP

విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి : ఎబివిపి

కదనభేరి సభలో ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్‌లోని పరేడ్...

సర్కార్ ఆర్‌టిసి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టిఎస్‌ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణ యం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర...

ఎన్నికల హామీలను నెరవేర్చని బిఆర్‌ఎస్ ప్రభుత్వం: కిషన్‌రెడ్డి

మహబూబ్‌నగర్ : ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏవి నెరవేర్చలేదని బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కెసిఆర్...
Inter Admissions last date extended

ఈ నెల 5వ తేదీ వరకు జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు

తేదీ పొడిగింపు పట్ల అధ్యాపక సంఘాలు హర్షం హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా చేరడానికి విద్యాశాఖ ఈనెల 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది....
The problems of competitive examination of Gurukul candidates should be resolved

గురుకుల అభ్యర్థుల పోటీ పరీక్షల సమస్యలను పరిష్కరించాలి

హైదరాబాద్: గురుకుల విద్యాలయాలలో జేఎల్, డిఎల్, టిజిటి, పిజిటి, లైబ్రేరియన్ ఉద్యోగ నియామక పరీక్షల కోసం నేటి నుంచి ఈనెల 23 వరకు నిర్వహించే పరీక్ష విధానంలో ఒకే అభ్యర్థికి మూడు,నాలుగు జిల్లాలలో...
Delay in construction of Yadadri Power Plant due to Centre attitude

కేంద్రం తీరుతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలోజాప్యం

ఆందోళనలో అధికారులు హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి సహకరించకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్‌కు అనుమతులు జారీ చేయాకుండా మోకాలడ్డుతోందని...
Central team visit flood affected areas today

వరద ప్రభావిత ప్రాంతాలకు నేడు కేంద్ర బృందం

కునాల్ సత్యార్ధి నాయకత్వంలో వరద నష్టం అంచనా వేయనున్న బృందం హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటి మునిగి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా సహాయం...

బీసీలకు మేమే బాసట

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: అంతరించిపోతున్న కులవృత్తులకు సిఎం కెసిఆర్ జీవం పో స్తున్నారని రాష్ట్ర, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్‌లో 303...
CM KCR

సిఎం కెసిఆర్ ’మహా‘ దృష్టి

హైదరాబాద్ : దేశ రాజకీయాలపై దృష్టి సారించిన బిర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్.. వివి ధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో తరచూ సభలు నిర్వహిస్తూ ఆ...
Schools reopen today

నేడు విద్యాసంస్థలు పునఃప్రారంభం

వర్షాల కారణంగా రెండు వారాల్లో 9 రోజులు సెలవులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అతిభారీ వర్షాల నేపథ్యం లో ప్రభుత్వ విద్యాసంస్థలకు వరుస సెలవులు ప్రకటించగా, సోమవా రం నుంచి మళ్లీ స్కూళ్లు, పాఠశాలలు...
TET exams in the third week of September

సెప్టెంబర్‌లో మూడో వారంలో టెట్ పరీక్షల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు

త్వరలో నోటిపికేషన్ హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను సెప్టెంబర్ మూడోవారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్‌సిఇఆర్‌టి) నిర్ణయించింది. వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకొన్నది.ఈ మేరకు టెట్...
'Muscon' to end today

నేటితో ముగియనున్న ‘ముస్కాన్’

ఆగస్టు నుండి ‘ ఆపరేషన్ స్మైల్’ కు కార్మిక శాఖ కసరత్తు మగ్గిపోతున్న వేలాది మంది పిల్లలకు ఏటా విముక్తి ముస్కాన్, స్మైల్‌తో రేపటి తరానికి భవిత హైదరాబాద్ : బాలకార్మికులను వివిధ పనుల నుండి...

అంతరించి పోతున్న కుల వృత్తులకు జీవం పోస్తున్న కెసిఆర్

కుల వృత్తుల బలోపేతానికే ఆర్థ్ధిక సాయం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 100 శాతం సబ్సిడీపై బీసి బంధు కెసిఆర్ పట్టుదలతోనే కాళేశ్వరం పూర్తయి మత్స సంపద పెరిగింది స్వయం...
SFI 'Chlo Raj Bhavan' call on 1st August

ఆగస్టు 1న ఎస్‌ఎఫ్‌ఐ ‘ఛలో రాజ్ భవన్’ పిలుపు

నూతన జాతీయ విధానం కేంద్రం రద్దు చేయాలి హైదరాబాద్ : రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పేద వర్గాలకు చదువును దూరం చేసే నూతన జాతీయ విద్యావిధానం 2020 రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 1...
We will support the people of Moranchapalli

మోరంచపల్లి ప్రజలను ఆదుకుంటాం

బాధితులను చూసి చలించి పోయిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ. 900 కోట్లు సహాయ నిధులు మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు ఎక్స్‌గ్రేషియా నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించనున్న కేంద్ర బృందం హైదరాబాద్...

స్వచ్ఛతకై సాగుదాం…. పచ్చదనం కై ప్రతిన పూనుదాం

సిద్దిపేట : స్వచ్ఛతకై సాగుదాం.. పచ్చదనం కై ప్రతిన పూనుదామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటి ఇంటికీ మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై...
chettu bottu

ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం: హరీష్ రావు

సిద్దిపేట జిల్లా: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ...

భద్రకాళి చెరువుకు గండి

హైదరాబాద్ :గోదావరి పరివాహంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను నిలువునా నీట ముంచిన భారీ వర్షాలు వరదలు ఘోర దృశ్యాలను మిగిల్చాయి. వర్షం తెరిపినిచ్చి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గుట్టకొకరు చెట్టుకోకరుగా పరుగులు...

అంటువ్యాధులపై అప్రమత్తం

మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాలు తగ్గి న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించా రు. శనివారం పురపాలక శాఖ ఉన్నతాధికారు లు,...

Latest News

నిప్పుల గుండం