Monday, May 6, 2024

నేడు విద్యాసంస్థలు పునఃప్రారంభం

- Advertisement -
- Advertisement -

వర్షాల కారణంగా రెండు వారాల్లో 9 రోజులు సెలవులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అతిభారీ వర్షాల నేపథ్యం లో ప్రభుత్వ విద్యాసంస్థలకు వరుస సెలవులు ప్రకటించగా, సోమవా రం నుంచి మళ్లీ స్కూళ్లు, పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే మరో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అ వకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News