Tuesday, May 21, 2024
Home Search

బీమా - search results

If you're not happy with the results, please do another search

పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

  రంగారెడ్డి :  రాష్ట్రంలో పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండాలని, వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దని, దెబ్బతిన్న రోడ్లన్ని బాగు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్,...
SBI Credit Card New Rules From January 2023

2023లో మార్పులివే.. మారనున్న క్రెడిట్ కార్డు నియమాలు

న్యూఢిల్లీ: ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం(2023)లోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరంలో ఆర్థికంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన కొన్ని నియమాలలో ముఖ్యమైన మార్పులు ఉండబోతున్నాయి. జనవరి...

రైతుల ఖాతాల్లో రూ.687 కోట్లు జమ

హైదరాబాద్ : రైతుబంధు పధకం కింద నిధుల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నింరజన్‌రెడ్డి తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద శుక్రవారం 5,49,891మంది రైతుల...
Special sections in police stations for motor accident claims

మోటారు ప్రమాదాల క్లెయిమ్‌లకు పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాలు

న్యూఢిల్లీ: మోటారు ప్రమాదాల క్లెయిమ్‌ల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. మూడునెలల్లోగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో సర్వోన్నత...
Karnataka Drinker demand

తాగుబోతుల సంఘం న్యాయమైన డిమాండ్లు తీర్చాలి

  బెంగళూరు: తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి సమకూరుస్తున్న తమ బాగోగులు పిట్టించుకోవాలంటూ మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కర్నాటకలోని హసన్‌లో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మందుబాబులు చేసిన...
LIC of india

ప్రభుత్వరంగ సంస్థల దీనస్థితి

జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, పివి నరసింహారావు తమ పరిపాలనలో దేశంలో వందల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి, జాతి అభివృద్ధిలో తమ వంతు కృషి...

కెసిఆర్ వంటి నేత ఉంటే ఆంధ్రా ఎప్పుడో బాగుపడేది

హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసం గొప్ప కల్పన మార్గదర్శక శక్తి కలిగిన కెసిఆర్ నలుమూలల బిఆర్‌ఎస్ పార్టీని విస్తరించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా గర్వపడే పరిణామమని ఆంధ్రప్రదేశ్ యూత్ అండ్...

సర్పంచ్‌లను తప్పుదారి పట్టిస్తున్న కేంద్రం

వరంగల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌కు సమానమైన గ్రాంట్‌ను అదనంగా ఇస్తూ గ్రామ పంచాయతీలను తెలంగాణ ప్రభుత్వం బలోపేతం చేస్తుంటే.. కొత్త చట్టాలు తీసుకొచ్చి సర్పంచ్‌ల...
Bajaj Allianz Launches ‘Respect Senior Care Rider’

సీనియర్ సిటిజన్ల కోసం రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్

న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేట్ బీమా సంస్థ బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా ఆరోగ్య బీమా రైడర్ ‘రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ రైడర్ తల్లిదండ్రుల బాధ్యతను సజావుగా...

తెలంగాణ పథకాలు భేష్

నిజామాబాద్ బ్యూరో: కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమేనని పంజాబ్ శాసనసభ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తూ నిజామాబాద్‌లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా...

కిసాన్ సర్కార్ ఈసారి పక్కా

హైదరాబాద్: భారతదేశంలో వచ్చే ఎన్నికల్లో ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ వచ్చి తీరుతుందన్న విశ్వాసాన్ని బిఆర్‌ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గు ర్నామ్‌సింగ్ చడూని వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయ రంగానికి...

కరువు నేలలో ధాన్యపు సిరులు

హైదరాబాద్ : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా లక్షన్నర మంది రైతులతో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె. తారక రామారావు సంభాషించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా...
KTR Invited International Meetings

కళ్లాలపై కండ్లమంట..

హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంట...

అక్కడ చెల్లని కాసు ఇక్కడ రుబాబు

హైదరాబాద్ : తన వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిదని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ .చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు తీవ్ర...

మహారాష్ట్రలో గ్రామగ్రామానికి విస్తరణ

నాందేడ్: భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ లో అమలవుతున్న...
Kummari caste

కుమ్మర వృత్తికి సాంకేతిక సాయం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఉపాధి అవకాశాల కల్పనలో బహుముఖ పాత్ర పోషించే కులవృత్తులైన ‘చేనేత’, ‘కుమ్మర వృత్తి’, ‘కమ్మరి’, ‘వడ్రంగి’, ‘మేదరి’ మొదలగు వృతుల ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ తగ్గడం వల్ల...
Same Price announced for sugarcane crop across India

దేశమంతటా చెరుకు పంటకు ఒకే ధర

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశమంతటా చెరకు పంటకు ఒకే ధరను ప్రకటించాలని జాతీయ రైతుసంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. చెరకు రికవరీ పద్దతిని రద్దు చేసి టన్నుల విధానం అమలు చేయాలని కోరాయి....
TS Govt distributes Rythu Bandhu from Dec 28

28నుంచి యాసంగి రైతుబంధు

రైతులకు తీపికబురు అందించిన సిఎం కేసిఆర్ ఈ నెల 28నుండి రైతుబంధు నిధుల పంపిణీ 10వ విడతకింద రూ.7600కోట్లు సిద్దం మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసిఆర్ తియ్యటి కబురందించారు. వ్యవసాయరంగంలో రైతులకు యాసంగి పంట...
New Modules in Dharani Portal

ధరణిలో ఇబ్బందులు 

హైదరాబాద్ : ధరణిలో చోటు చేసుకున్న లొసుగులతో చిన్న సన్న కారు రైతులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు భూముల సమస్య పరిష్కారం గాక తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ...

కిసాన్ క్రెడిట్ కార్డుకు కేంద్రం మంగళం

హైదరాబాద్: ప్రకృతి ఆటుపోట్లకు ఎదురొడ్డి ఆరుగాలం శ్రమకోర్చి పంట లు పండిస్తూ దేశ ప్రజల ఆహారభద్రతకు భరోసానిస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొండి చెయ్యి ఎదురవుతోంది. వ్యవసాయరంగంలో రైతులను వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన...

Latest News