Sunday, May 19, 2024
Home Search

బాంబు - search results

If you're not happy with the results, please do another search
Ambani and Amitabh's houses get bomb threat

అంబానీ, అమితాబ్‌ల ఇళ్లకు బాంబు బెదిరింపు..

ముంబై : మహానగరం ముంబైలో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ల బంగళాలను పేల్చివేస్తామని ఓ బెదిరింపు కాల్ వచ్చింది. నాగ్‌పూర్‌లోని పోలీసు కంట్రోల్ రూంకు ఆగంతకుడు బుధవారం ఫోన్...
Bomb threat phone call to Bellary Express

బళ్లారి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మరోసారి కలకలం రేగింది. రైల్లో బాంబు ఉందంటూ కాల్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆగి ఉన్న బళ్లారి ఎక్స్ ప్రెస్ బాంబు ఉందంటూ...
Shamshabad Airport gets Bomb threat call

ఫ్లయిట్‌కి లేటయిందని.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇంజనీర్ బాంబు బెదిరంపు కాల్.. చివరికి

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరంపు కాల్ అధికారుల విచారణలో ఆసక్తికరం చేసేది సీనియర్ ఇంజనీర్.. చేసింది తుంటరి పని.. ఫ్లయిట్‌కి లేటయిందని, విమానంలో బాంబు ఉందని బెదరించాడు.. చిట్టచివరికి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు హైదరాబాద్: హైదరాబాద్...
Bomb threat to IndiGo flight

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ: బాంబు బెదిరింపు రావడంతో న్యూఢిల్లీ నుంచి దేవ్‌గఢ్ వెళ్తే ఇండిగో విమానాన్ని లక్నోకు మళ్లించినట్లు ఇండిగో ఎయిర్‌లైనస్ సోమవారం తెలిపింది. అనంతరం భద్రతాపరమైన తనిఖీల తర్వాత విమానాన్ని దేవ్‌గఢ్‌కు పంపించినట్లు ఒక...
Aurangabad HC bench building gets bomb threat

ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్‌కు బాంబు బెదిరింపు

ఔరంగాబాద్: బొంబై హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ ఆవరణలో బాంబు ఉందని బెదిరింపు రావడంతో పోలీస్‌లు గాలించి చివరకు అది ఉత్తదేనని తెలుసుకున్నారు. ఔరంగాబాద్ బెంచ్ ఆవరణలో బాంబు ఉందని ఇక్కడి మహారాష్ట్ర...
Snacks and incentives for employees are banned

గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు… హైదరాబాద్‌లో ఒకరు అరెస్ట్..

పుణె: మహారాష్ట్ర లోని పుణె సిటీ గూగుల్ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆఫీస్ ఆవరణలో బాంబు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ రావడంతో సిబ్బంది, యాజమాన్యం అప్రమత్తమయ్యారు. పోలీసులు క్షుణ్ణంగా...
Fire Accident in Balanagar Limits

నంద్యాలలో పేలిన నాటుబాంబు: ఆరుగురికి గాయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. కల్లు దుకాణం దగ్గర నాటు బాంబు పేలడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి...

బెంగాల్‌లో బాంబు దాడి.. టిఎంసి కార్యకర్త మృతి

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ లోని బీర్బూమ్ జిల్లా మార్గ్రామ్‌లో ఆదివారం బాంబు దాడికి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకర్త న్యూటన్ షేక్ మృతి చెందారు. ఆ పార్టీ పంచాయతీ చీఫ్ సోదరుడు లట్లూ...
Bomb blast in Quetta

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు!

క్వెట్టా:  పాకిస్థాన్ మరోసారి భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని  క్వెట్టాలో నేడు పేలుడు సంభవించగా.. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ సి ముస్సా చెక్ పాయింట్ దగ్గర ఘటన...
Explosion at Sunny Leone's Fashion show venue

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

న్యూస్‌డెస్క్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శనివారం నటి సన్నీ లియోన్ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో వేదిక సమీపంలో ఒక భారీ పేలుడు సంభవించింది. సన్నీ లియోన్ ఆదివారం ఈ ఈవెంట్‌లో పాల్గొనాల్సి...
Hyderabad to delhi plane ticket prices hiked

బాంబు బెదిరింపుతో మాస్కో- గోవా విమానం ఉజ్బెకిస్థాన్‌కు మళ్లింపు!

పనాజీ: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానానికి శనివారం బాంబు బెదిరింపు అందడంతో దానిని వెంటనే ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. దబోలిమ్ విమానాశ్రయం వద్ద అధికారులకు విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు...

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు..

హైదరాబాద్ : తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు...
Bomb threat to Dhirubhai Ambani school

ధీరూభాయి అంబానీ పాఠశాలకు బాంబు బెదిరింపు

ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త , రిలయన్న్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన బాంద్రా కుర్లా ప్రాంతం లోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం...

పంజాబ్ సిఎం మాన్ ఇంటివద్ద బాంబు కలకలం

చండీఘర్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం వద్ద బాంబుషెల్ లభించడం సోమవారం కలకలం సృష్టించింది. చండీఘర్‌లోని సిఎం మాన్ నివాసానికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్కాడ్ ఆ ప్రాంతం నుంచి...
Bomb threat Delhi airport

ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..చివరకు క్షమాపణ

  న్యూఢిల్లీ: ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఊజిఐ) 2022 డిసెంబర్ 31వ తేదీ ఉదయం సోషల్ మీడియా వేదికగా వరుసగా బాంబు బెదిరింపునకు సంబంధించిన మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. అయితే చివరకు అది...
Niagara Falls is completely frozen

బాంబు సైక్లోన్ దెబ్బ.. మంచుగా వేలాడుతున్న నయాగరా

వాషింగ్టన్ : ప్రఖ్యాత నయాగరా జలపాతం పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. అమెరికాలో ప్రస్తుత మంచుతుపాన్ తీవ్రస్థాయి దశలో జలపాతం మంచుగడ్డగా మారి వేలాడుతోంది. పశ్చిమ న్యూయార్క్ ప్రాంతం ఇప్పుడు ఎడతెరిపిలేని బాంబు సైక్లోన్‌తో అత్యంత...

నిజామాబాద్ లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబు

పెద్దబజార్: నిజామాబాద్ జిల్లా పెద్దబజార్ ప్రాంతంలో శనివారం రాత్రి టిఫిన్ బాక్స్ పేలిన ఘటన కలకలం రేపింది. పేలుడులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద శబ్ధంతో రేకులు ఎగిరి పడడంతో స్థానికులు...
Bomb attack on Nizam

నిజాంపై బాంబు విసిరిన వీరుడు

ఆయన ఒక పోరాట యోధుడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. ప్రాణాలను పణంగా పెట్టి, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ త్యాగధనుడు. రాచరికంలో బందీ అయిన తెలంగాణ ప్రజల స్వేచ్ఛా కాంక్షను...
Bomb blast in TMC leader house

టిఎంసి నేత ఇంట్లో పేలిన బాంబు: ముగ్గురు మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మేదినీపూర్ నియోజకవర్గంలో టిఎంసి నేత ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ముగ్గురు మృతి చెందారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయింది....
Bomb found in Husnabad bus stand

హుస్నాబాద్ బస్టాండ్ లో నాటు బాంబు కలకలం

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో నాటు బాంబు ( పూసల ) కలకలం రేపింది. బస్టాండ్ ఆవరణంలో బాంబు పేలడంతో ఆర్ టిసి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు...

Latest News