Monday, June 17, 2024
Home Search

సిరిసిల్ల - search results

If you're not happy with the results, please do another search
KTR

కెటిఆర్‌కు హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కెటిఆర్ ఎన్నికల అఫిడవిట్లపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు కెకె మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో...
Rajanna sircilla Gambhiraopet

గంభీరావుపేటలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

రాజన్నసిరిసిల్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ అడవి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... బిక్నూరు మండలం మల్లుపల్లి గ్రామానికి...
Telangana Govt Record in grain purchases

ధాన్యం కొనుగోళ్లలో రికార్డ్

tమన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లించింది. ఇప్పటివరకు 8,35,109 మంది రైతులకు రూ.10, 355.18...

రుతుపవనాలు వచ్చేశాయ్

మన వర్షాకాలం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించా యి. సోమవారం ఇవి దక్షణ తెలంగాణ జిల్లాల్లో చురు గ్గా కదులుతున్నాయి. సాధారణంగా జూన్ రెండవ వా రంలో తెలంగాణలోకి ప్రవేశించాల్సిన...

తొంగిచూసిన తొలకరి

మన తెలంగాణ/హైదరాబాద్: అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తో సతమతమవుతున్న ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం లో వచ్చిన మార్పుతో కొంత ఉపశమనం కలిగింది. ఆదివా రం సాయంత్రం సమయానికి హైదరాబాద్‌లోని పలు ప్రాం తాలతో...

రాష్ట్రంలో 5రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో రాగల ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.నైరుతి రుతుపవనాలు శనివారం కేరళలోని మిగిలిన ప్రాంతాలతోపాటు తమిళనాడు ,ఏపిలోని రాయలసీమ, కర్టాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలోకి...
Huge Devotees visit Vemulawada Rajanna Temple

వేములవాడ రాజన్నఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్నఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఉండటంతోపాటు సోమవారం కావడంతో రాజన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు రాజన్న...

బంగాళాఖాతంలో వాయుగుండం..తెలంగాణలో తేలికపాటి వర్షాలు

పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, శనివారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో...
Rain in Telangana for next 3 days

నేడు అల్పపీడనం.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాగల ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉందని...

రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా.. నిరుద్యోగులకు దూరమయ్యాం:కెటిఆర్

తమ ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా నిరుద్యోగులకు దూరమయ్యామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు పట్టణంలోని సింగరేణి జెకే కాలనీ...

కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం వల్లే ఓడిపోయాం

మన తెలంగాణ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని వర్గాల ప్రజలను దూ రం చేసుకున్నామని, అందువల్లనే ఓడిపోవడానికి కారణం కావచ్చని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్...

ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతన్నలు

పండించిన పంటకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు మండలాల్లో రైతులు బుధవారం వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్...
Congress Govt should be purchase to Wet Grain: KTR

ఆరేడు చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు

బిజెపిని గెలిపించేందుకు కిషన్‌రెడ్డి కన్నా సిఎం రేవంత్‌రెడ్డే ఎక్కువ కష్టపడ్డారు రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం దేశంలో రాబోయేది సంకీర్ణమే కెసిఆర్ పోరుబాటతో గులాబీదండులో ఆత్మస్థైర్యం పెరిగింది ఫలితాల తరువాత...

తెలంగాణలో వానలు

హన్మకొండలో వరి పంట నష్టం ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ మన తెలంగాణ,హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అయితే వారం రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో...

తెలంగాణలో రాగల అయిదు రోజుల పాటు వడగళ్ళ వానలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల అయిదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో వడగళ్ళ వాన పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయిదు రోజుల...

ఓడిపోతే రాజకీయ సన్యాసం

మన తెలంగాణ / సిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, హిందుత్వం గురించి, రాముడి గురించి మాట్లాడనని, కాషాయ జెండా ముట్టుకోనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ...

బిజెపిది సంపన్నుల ఎజెండా

మనతెలంగాణ ప్రతినిధి : బిజెపి అజెండాలో పేదలు, కార్మికులు ఉండరని, పెద్ద గద్దలు అంబానీలు, అదానీలు ఉంటారని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రోడ్‌షో...

ముగిసిన కెసిఆర్ బస్సుయాత్ర

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభతో ముగిసింది. గతనెల 24న మిర్యాలగూడలో ప్రారంభమైన కెసిఆర్ బస్సుయాత్ర, రోడ్ షో అప్రతిహతంగా కొనసాగింది....
Bandi Sanjay

కెసిఆర్ కు బండి సంజయ్ సవాల్ !

కరీంనగర్: బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి బండి సంజయ్ బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు సవాల్ విసిరారు. కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘ కరీంనగర్ లో నేను ఓడిపోతే రాజకీయ...
Bandi Sanjay Sensational Comments On KCR And KTR

కెసిఆర్, కెటిఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: కెసిఆర్ కంటే ఎక్కువగా అధికారం చలాయించింది కెటిఆరే అని బిజెపి మాజీ అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కెసిఆర్ కంటే ఎక్కువ దాదాగిరి, గూండాగిరి కెటిఆరే చేశారు. సిరిసిల్లలో సమస్యలు...

Latest News