Tuesday, April 30, 2024
Home Search

టి శాఖ మంత్రి కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search

బడుగులపై మోడీ సర్జికల్ స్ట్రయిక్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా దేశాన్ని రిజర్వేషన్‌ల రహిత దేశంగా చేయాలన్నదే బిజెపి లక్షమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 400 సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగ మౌలిక సూత్రాలపై...

బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు దక్కవు

మన తెలంగాణ/నల్గొండ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలను మాయ చేసేందుకు యత్నిస్తూ మాజీ సిఎం కెసిఆర్ బస్సు యాత్ర చే స్తానంటుండని, బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ళ యాత్ర చే సినా భువనగిరి,...

ఓటమి భయంతోనే… మోడీ మత చిచ్చు

మన తెలంగాణ/మేడ్చల్‌జిల్లాప్రతినిధి : ప్రధాని మోడీని ఓట మి భయం వెంటాడుతోందని, అందుకోసమే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలకు తెరలేపారని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్...
Minister Komatireddy Venkat Reddy media conference in Nalgonda

పునాదులు కూడా ఉండవు

కాంగ్రెస్‌ను టచ్ చేస్తే బిఆర్‌ఎస్ పతనం ఖాయం బిడ్డా కెసిఆర్.. నిన్ను, నీ పార్టీని రాజకీయంగా బొంద పెడతాం మేం తలచుకుంటే 30 మంది ‘కారు’ ఎంఎల్‌ఎలు ఎప్పుడో మా పార్టీలో...

ఇక బిఆర్‌ఎస్ ఖేల్ ఖతం

మనతెలంగాణ/హైదరాబాద్ :తెలంగాణ లో బిఆర్‌ఎస్ పార్టీ ఖేల్ ఖతం అని, త్వరలోనే 25 మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రులు ఉత్త...
Raghunandan Rao fires on CM Revanth reddy

బిఆర్‌ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు.. 

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్...
Ponnam Prabhakar comments on BJP

టచ్ చేసి చూడండి… ఏం జరుగుతుందో తెలుస్తుంది: పొన్నం

మనతెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో చూస్తారంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్ష పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. బిజెపి గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్...
BRS and BJP Alai Balai

బిఆర్ఎస్, బిజెపి అలయ్ బలయ్

మేం గేట్లు తెరిస్తే ఆ నలుగురు తప్ప కారు ఖాళీ మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్రం లో రానున్న ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీని ఓడించేందుకు బిఆర్‌ఎస్, బిజెపి ఏకమై కుట్రలు...
Revanth Reddy

భేషజాలు లేవు

ప్రజల కోసమే మెట్టు దిగాం..రాజకీయాల కోసం కాదు అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం... సహకరించకపోతే కొట్లాడుతాం కేంద్రంతో గత ప్రభుత్వం గిల్లికజ్జాలు.. అందుకే పలు ప్రాజెక్టుల్లో జాప్యం ప్రజల సమస్యలను...
Revanth Reddy

మా పాలనకు రెఫరెండం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత దగ్గరయ్యామని, అందుచేతనే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు...
This is a BRS victory

ఇది బిఆర్‌ఎస్ విజయం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఒకటి కాదు రెండు కాదు.. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బిఆర్‌ఎస్ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించడం సంతోషంగా ఉందని బిఆర్‌ఎస్...

మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా

హైదరాబాద్ : తెలంగాణాలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని బిఆర్‌ఎస్‌కు సిఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కెటిఆర్ స్పందించారు. “నేను సిరిసిల్ల ఎంఎల్‌ఎ...

కమీషన్ల కోసమే కాళేశ్వరం

హైదరాబాద్ : గోదావరిపై కా ళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం కమీషన్లకోసమే ని ర్మించిందని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి అన్నారు. బుధవారం...
Rs 500 Gas cylinder and free current from 27th

27 నుంచి సిలిండర్, ఫ్రీ కరెంట్

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కా ర్యక్రమాన్ని ఈ నెల...
Radar for bio-diversity

జీవవైవిధ్యానికి రా‘ఢర్’

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత నావికాదళం హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం అటవీ ప్రాం తం లో మూడు వేల ఎకరాల అటవీ భూముల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన రాడార్ కేంద్రానికి...
We are ready for discussion on Kaleswaram and river waters

కాళేశ్వరంపై, నదీ జలాలపై మేం చర్చకు సిద్ధం

కాళేశ్వరం మెుత్తం దెబ్బతిని రూ.94 వేల కోట్ల ప్రజా ధనం వృథా సాగునీటి ప్రాజెక్టులపైనా శ్వేతపత్రం విడుదల చేస్తాం కెసిఆర్ సభకు రావాలి.. గురువారం సాయంత్రం వరకైనా కెసిఆర్ సభకు వస్తే చర్చి చర్చిద్దాం అవినీతి...
You are the sinners

పాపాల భైరవులు మీరే

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బిఆర్‌ఎస్ పాలకులని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. 811 టిఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ఇదే విషయాన్ని...
Come for discussion..

చర్చకు రా… ద్రోహులెవరో తేల్చుదాం

తప్పులు మీరు చేసి, నెపం మాపై నెడతారా? మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల...
Revanth Reddy

బిఆర్‌ఎస్ ఖేల్ ఖతం… బిజెపి ప్రమాదకరం

లోక్‌సభ ఎన్నికల కోసం బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కుమ్మక్కు లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్టే అప్పులు, ఫిరాయింపుల్లో ప్రధాని మోడీ, కెసిఆర్ పోటీపడ్డారు బిఆర్‌ఎస్‌లో బావాబామ్మర్దులే పోటీ కెసిఆర్ బయటకు వస్తే జరిగేదేమీ లేదు సోనియాగాంధీ నామినేషన్...
Konda Surekha

రాడార్ స్టేషన్ ఏర్పాటు వ్యవహారంలో దొంగే ‘దొంగా దొంగ’ అన్నట్లుంది!

బిఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ మండిపాటు నాడు ప్రభుత్వ భూములను పర్సెంటీజీల కోసం ఇష్టానుసారంగా లీజులకిచ్చారని ఆగ్రహం మన తెలంగాణ / హైదరాబాద్ : రాడార్ సెంటర్ ఏర్పాటుతో పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి హాని...

Latest News