Saturday, May 4, 2024
Home Search

తెలంగాణ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
15 Bridges constructed on Musi river

మూసీ నదిపై 15 వంతెనల నిర్మాణానికి రంగం సిద్ధ్దం

మన తెలంగాణ /సిటీ బ్యూరో : నగరవాసులకు మరింత సులభతరమైన ర వాణా మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధ్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధ్దం చేసిన విషయం తెలిసి...
southern-power

టీ వాలెట్ @ రూ.600 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లింపులు

మరింత అభివృద్ది చేయాలంటున్న వినియోగదారులు మన తెలంగాణ/సిటీబ్యూరో : ఒకప్పుడు వి ద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలంటే చాంతాడంత క్యూలో గంటల తరబడినిలడాల్సి వచ్చేది. దీంతో విద్యుత్ వినియోగదారులకు ఎంతో సమ యం వృథా...
All States to implement Rythu Bandhu: South India farmers unions

కెసిఆర్ ‘సాగు’బాటలో నడవండి

తెలంగాణలో వ్యవసాయ పథకాలు అద్భుతం తమిళనాడులోనూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేయండి : సిఎం స్టాలిన్‌కు రైతు సంఘం నేతల వినతిపత్రం వానాకాలంలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు...
Minister KTR fires on BJP leaders

‘ఏడున్నరేళ్లలో’ ఏం తెచ్చారు?

రాష్ట్ర బిజెపి నేతలకు మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్న చేతనైతే కేంద్రం నుంచి ప్యాకేజీలు తెచ్చి అభివృద్ధిలో పోటీ పడండి రాజకీయం అంటే కార్యకర్తలను రెచ్చగొట్టడం కాదు విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం...
All educational institutions will be reopened from February 1

ఎల్లుండి నుంచి స్కూళ్లు

విద్యాసంస్థలన్నీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి : మంత్రి సబిత మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు...
More parks with Forest in Greater Hyderabad

జీవన ప్రమాణాలే లక్ష్యంగా పార్కుల ఏర్పాటు

hyderabad parks open మన తెలంగాణ /సిటీ బ్యూరో : హైదరాబాద్ నగర వాసులకు ఆహ్లాదకరంతో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించి మెరుగైన జీవన ప్రమాణాల ను అందించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలను చేపట్టింది. నగరంలో...
Chief Minister KCR fell ill

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం! పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్ నాశనమై పోతుంటే ఎంత వేదన ఉంటది. డ్రగ్స్‌కు యువత ఎక్కువగా ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి....
CM KCR announces Rs 1 crore to Darshanam Mogilaiah

దర్శనం మొగిలయ్యకు రూ.కోటి నజరానా

ఇంటి నిర్మాణానికి సాయం తెలంగాణ కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్యకు సిఎం కెసిఆర్ సత్కారం మన తెలంగాణ/హైదరాబాద్ : పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్‌లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు,...
Approval To increase Land market value

హైదరాబాద్‌లో చ.అడుగు 1,14,000

ములుగు జిల్లాలో అత్యల్పంగా రూ.1700 భూముల కొత్త మార్కెట్ విలువ పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి, 50శాతం పెరగనున్న వ్యవసాయ భూముల ధరలు నేడు ఖరారు చేయనున్న కలెక్టర్‌ల ఆధ్వర్యంలోని...
Today decision on resumption of Educational institutions

నేడు నిర్ణయం?

విద్యాసంస్థల పునఃప్రారంభమా? సెలవుల పొడిగింపా? మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 31తర్వాత విద్యాసంస్థల పునఃప్రారంభం లేదా సెలవులు పొడిగింపుపై ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 8 నుంచి 16వ...
Establishment of Sports Hub in Gajwel: sats chief

గజ్వేల్‌లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు

శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మన తెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలో అధునాతన సౌకర్యాలతో స్పోర్ట్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్)...
Young farmer donates Rs 10,000 to CMRF

సిఎం సహాయనిధికి రైతు విరాళం

  మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం జలాలతో సేద్యం చేసి.. అందులో కొంత డబ్బును సిఎం సహాయనిధికి ఓ రైతు అందజేసి ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి...
Sharmila is talking about lack of understanding about farmers insurance

షర్మిలది అవగాహన రాహిత్యం: వినోద్‌కుమార్

  మనతెలంగాణ/ హైదరాబాద్: వైఎస్సార్ టి.పి. నాయకురాలు షర్మిల రైతు బీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. షర్మిల.. ముందుగా వాస్తవాలు తెలుసుకుని.....
Minister Gangula Kamalakar

లక్ష్యాన్ని మించి ధాన్యం సేకరణ

6872 కొనుగోళ్ల కేంద్రాలతో 13,690 కోట్ల విలువ గల ధాన్యం సేకరణ 12.78 లక్షల మంది రైతుల వద్ద నుంచి సేకరించాం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం...
Good results with fever survey

ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు: హరీష్ రావు

ఖమ్మం: త్వరలో ఆదిలాబాద్‌లో కూడా క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో అధునాతన క్యాథ్ ల్యాబ్, ట్రామా కేర్, మిల్క్ బ్యాంక్ ను...
Kollure Double bedroom inaugurated

ప్రారంభానికి సిద్ధంగా కొల్లూర్ డబుల్ బెడ్‌రూం

మన తెలంగాణ/సిటీ బ్యూరో : సొంతింటి కోసం సు దీర్ఘ కాలంగా ఎదరు చూస్తున్న వేలాది మంది నిరుపేదల కల త్వరలోనే నేరవేరబోనుంది. నిరుపేదలు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి...
More devotees in Medaram Jatara

మేడారంలో పెరుగుతున్న రద్దీ

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : మేడారం జాతరకు గురువారం లక్షలాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారక్కలను అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు రాష్ట్ర నలుమూలల...
License without a driving test with new regulations

నిపుణులైన డ్రైవర్లతో ప్రమాదాలకు చెక్

దూర ప్రాంతాలకు సొంత డ్రైవింగ్ వద్దంటున్న వాహన రంగ నిపుణులు మన తెలంగాణ,సిటీబ్యూరో: సాధారణంగా ప్రతి పండగకు గ్రేటర్ ప్రజలు తమ సొంతూళ్ళకు వెళ్ళేందుకు సంబంధిత అధికారులు, ప్రత్యేక బస్సులు నడుపుతున్నా.. అదనపు రైళ్ళు వేస్తున్నా.....
Minister Srinivas Goud unveiling the national flag

అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం రాష్ట్రంలో జోనల్ విధానం పూర్తి అయ్యింది రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ప్రజా సంక్షేమాన్ని...
100% Vaccination in Karimnagar:Gangula

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: గంగుల

కరీనంగర్: ప్రజల అరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో జిల్లాలో రెండవ డోస్ వ్యాక్సినేషన్...

Latest News