Tuesday, May 14, 2024
Home Search

తమిళనాడు - search results

If you're not happy with the results, please do another search

తమిళనాడు మంత్రికి 14 రోజుల జుడిషియల్ రిమాండ్

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో బుధవారం తెల్లవారుజామున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు అరెస్టు చేసిన తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని జూన్ 28 వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ...

ఇడి కస్టడీలో తమిళనాడు మంత్రి: ఆస్పత్రి వద్ద మంత్రి రోదన

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు వి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించేందుకు బుధవారం తెల్లవారుజామున ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద...
TN govt sends ministerial delegation to Odisha

తమిళనాడు నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం

చెన్నై : ఒడిశాలో రైళ్ల ప్రమాదంలో సహాయ కార్యక్రమాల్లో సమన్వయం కోసం తమిళనాడు నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఒడిశాకు బయలు దేరింది. అక్కడ చిక్కుకుపోయిన, గాయపడిన తమిళనాడుకు చెందిన ప్రయాణికులను తీసుకురాడానికి...
Kejriwal and Stalin

తమిళనాడు సిఎం స్టాలిన్‌తో భేటీ కానున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ !

చెన్నై: ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకోవడంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్‌ను కలుసుకోనున్నారు. ఆమ్...

కొవిడ్: టాప్ త్రీ లో కేరళ, తమిళనాడు, తెలంగాణ

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న2020-21 సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ రూపొందిన వార్షిక ఆరోగ్య సూచీలో దక్షిణాది రాష్ట్రాలయిన కేరళ, తమిళనాడు, తెలంగాణలు పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తొలి మూడు...

తమిళనాడులో ఐటి బృందంపై స్థానికుల దాడి

చెన్నై : తమిళనాడు రాష్ట్ర విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ సంబంధిత వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ దశలో ఐటి బృందంపై దాడులు జరిగాయి....
MK Stalin letter Amit Shah over Amul Milk

తమిళనాడులో అమూల్‌కు స్థానం లేదు: అమిత్ షాకు స్టాలిన్ లేఖ

చెన్నై: తమిళనాడు సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య(ఆవిన్)కు సంబంధించిన పాల సేకరణ ప్రాంతంలోకి కియారా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం(అమూల్) చొరబాటును వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం కేంద్ర...
Jallikattu

జల్లికట్టుకు అనుమతిస్తూ తమిళనాడు చట్టాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎద్దులను లొంగదీసుకునే క్రీడ ‘జల్లికట్టు’కు సంబంధించిన తమిళనాడు చట్టం చెల్లుబాటును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. న్యాయమూర్తి కె.ఎం. జోసఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మహారాష్ట్ర, క ర్నాటక చట్టాలలో...
14 Ends life as Toxic Liquor in Tamil Nadu

తమిళనాడులో దారుణం.. కల్తీ మద్యంతో 14మంది మృతి

చెన్నై: తమిళనాడులో రెండు వేర్వేరు ఘటనల్లో కల్తీ మద్యం సేవించిన ఘటనల్లో మృతుల సంఖ్య 14కు చేరింది. 51మంది ఆసుపత్రి పాలయ్యారు. విల్లుపురం జిల్లా మరక్కానంలో తొమ్మిది మంది, చెంగల్‌పట్టు జిల్లా మదురాంతకం...

తమిళనాడులో కల్తీ మద్యంకు ముగ్గురు బలి

విల్లిపురం (తమిళనాడు): విల్లిపురం జిల్లా ఎక్కియార్‌కుప్పం వద్ద మరక్కణంలో శనివారం రాత్రి కల్తీమద్యం తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు 45 నుంచి 55 ఏళ్ల వారు. శనివారం రాత్రి కల్తీమద్యంతో అస్వస్థులైన...

తమిళనాడు, కశ్మీరులో నిషిద్ధ పిఎఫ్‌ఐ ఉగ్ర శిబిరాలపై ఎన్‌ఐఎ దాడులు

  న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరు, తమిళనాడులోని షిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)కు చెందిన కేంద్రాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) మంగళవారం దాడులు చేపట్టింది. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు పన్నిన...
The Kerala Story movie ban in Tamilnadu

తమిళనాడు మల్టీప్లెక్సులలో కేరళ స్టోరీ చిత్రం బ్యాన్

  చెన్నై: ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శనను మే 7వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తున్న తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ వివాదాస్పద చిత్రం ప్రదర్శనను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ...
The Kerala Story turns Politicised

తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ నిలిపివేత…

చెన్నై: 'ది కేరళ స్టోరీ' సినిమాను తమిళనాడులో ప్రదర్శించరాదని థియేటర్ల యాజమానులు ఆదివారం నిర్ణయించారు. ఈ సినిమా తీవ్ర వివాదాస్పదం అయినందున, దీనిని విడుదల చేస్తే మల్టీప్లెక్స్‌ల్లోని ఇతర సినిమాలపై ప్రభావం పడుతుందని,...
quarrel between brothers in jagtial

తమిళనాడులో దారుణం

హైదరాబాద్: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది.. నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 18 అతను ఓ రోగిని హత్య చేసినట్లు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు....
RSS rally in TN

తమిళనాడు వ్యాప్తంగా 45 చోట్ల ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీ!

విల్లుపురం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ర్యాలీ కొత్త బస్ స్టాండ్ నుంచి మొదలై చౌరస్తా జంక్షన్, పిల్లయార్ టెంపుల్ బస్ స్టాప్, గాంధీ బొమ్మ గుండా సాగి పాత బస్ స్టాండ్...

సిఎం కెసిఆర్‌ కు శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు సిఎం స్టాలిన్

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల ఎత్తులో...
BJP fight on DMK corruption

డిఎంకె అవినీతిపై పోరాటం: తమిళనాడు బిజెపి అధ్యక్షుడు

  చెన్నై: తమిళనాడులో అధికార డిఎంకె ప్రభుత్వ అవినీతికి సంబంధించిన మొదటి భాగం ఫైళ్లను ఈ రోజు విడుదల చేశామని, ఏడాది పొడవునా వరుసగా డిఎంకె ప్రభుత్వ అవినీతికి సంబంధించిన వివరాలు బయటపెడతూనే ఉంటామని...
Supreme Court Removes power to LG of Delhi

తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ కవాతులకు సుప్రీంకోర్టు అనుమతి!

మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం పిటిషన్‌లు కొట్టివేత న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రమంతటా రూట్ మార్చ్ నిర్వహించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును సవాలుచేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలుచేసిన...
Exemption of Tamil Nadu Mines from auction of coal mines

బొగ్గు గనుల వేలంనుంచి తమిళనాడు మైన్స్‌కు మినహాయింపు

చెన్నై: తమిళనాడు డెల్టా ప్రాంతంలోని మూడు లిగ్నైట్ గనులను ఏడో విడత బొగ్గు గనుల వేలంనుంచి మినహాయించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు తీవ్ర...
harassments in Kalakshetra

కళాక్షేత్రలో లైంగిక వేధింపులు: దర్యాప్తునకు తమిళనాడు డిజిపి ఆదేశం

న్యూస్‌డెస్క్: కళాక్షేత్ర ఫౌండేషన్‌కు చెందిన రుక్మిణీ దేవి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్(ఆర్‌డిసిఎఫ్‌ఎ) సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను దర్యాప్తు చేయవలసిందిగా చెన్నై నగర పోలీసు కమిషనర్ శంకర్...

Latest News