Thursday, May 2, 2024
Home Search

ప్రవేశ పరీక్ష - search results

If you're not happy with the results, please do another search
Integrated B.Ed notification

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి ప్రవేశాలకు నోటిఫికేషన్

వచ్చే నెల 19 వరకు దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్‌సిఇటి) నోటిఫికేషన్ విడుదలైంది. జులై 19వ తేదీ రాత్రి...

గ్రూప్ 4 పరీక్షకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు

సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూలై 1వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -4 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్షలు...
Jawahar Navodaya School 6th Class entrance notification

జవహర్ నవోదయ స్కూళ్లలో ఆరవ తరగతికి ప్రవేశాలు

హైదరాబాద్:  జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 2024--25 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలోని 649 సీట్ల భర్తీకి రెండు విడతల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో...
Entry dated extended in Gurukulas of Telangana

గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేశారు. సాంఘీక, గిరిజన, బిసి, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకుల పాఠశాలల్లో...

అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ : కొత్త తరం అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి అగ్నిప్రైమ్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్నిశ్రేణి క్షిపణుల్లో ఒకటైన దీనిని ఒడిశా తీరం లోని బాలాసోర్ వద్ద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం...

గ్రూపు1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

సిటీ బ్యూరో: గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న...

విజయవంతంగా “అగ్ని ప్రైమ్” విధ్వంసక క్షిపణి పాటవ పరీక్ష

న్యూస్‌డెస్క్: నూతన శ్రేణి విధ్వంసక క్షిపణి అగ్ని ప్రైమ్ పాటవ పరీక్షను డిఆర్‌డిఓ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా సముద్ర తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి విధ్వంసక క్షిపణి అగ్ని...

ఓయూ పిజీ ప్రవేశాల కోసం సిపి సెట్ విడుదల

హైదరాబాద్ ః ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీలో ప్రవేశాల కోసం -సిపి సెట్‌ను కన్వీనర్ పాండురంగారెడ్డి విడుదల చేశారు. ఎంఏ, ఎంఎమ్మెసీ, ఎంకామ్, ఎంఈడి, ఎంపిఈడి కోర్సులు, విద్యా సంవత్సరానికి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ,...

ఐఎంఏ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

బీబీనగర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్)లో చేర దలుచుకున్న మహిళా...
TS PGECET 2023 Exam Completed

ముగిసిన టిఎస్ పిజి ఈసెట్ పరీక్షలు

హైదరాబాద్ : జెఎన్టీయూ నిర్వహించిన టిఎస్ పిజి ఈసెట్ 2023 ప్రవేశ పరీక్ష ముగిశాయి. రాష్ట్రంలోని ఆయా యూనివర్శిటీల పరిధిలోని ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంటెక్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సుల్లో ప్రవేశాల...

ప్రశాంతంగా టిఎస్ పిజి ఈసెట్ పరీక్షలు

హైదరాబాద్ ః జెఎన్టీయూ నిర్వహించిన టిఎస్ పిజి ఈసెట్ 2023 ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా యూనివర్శిటీల పరిధిలోని ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంటెక్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సుల్లో...

ఒక సంవత్సరం పిజి డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు

హైదరాబాద్ ః ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్‌లో ఈ విద్యా సంవత్సరానికి జెనెటిక్ కౌన్సెలింగ్‌లో ఒక సంవత్సరం పిజి డిప్లొమాలో ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిపి సెట్ కన్వీనర్...
TS Polycet 2023 exam

ప్రశాంతంగా టిఎస్ పాలిసెట్ పరీక్ష

ప్రశాంతంగా టిఎస్ పాలిసెట్ పరీక్ష 92.94 శాతం మంది విద్యార్థులు హాజరు మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో...
TS Polycet 2023 Entrance Test

నేడు పాలిసెట్ పరీక్ష

నేడు పాలిసెట్ పరీక్ష ఉ.11 గంటల నుంచి మ.1 గంట వరకు పరీక్ష ఉ.10 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిమిషం నిబంధన అమలు రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల ఏర్పాటు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్...

17న పాలిసెట్ పరీక్ష..

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2023 పరీక్ష బుధవారం(మే 17) జరగనుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు...
Intermediate Admissions 2023 to Start from May 15

నేటి నుంచి ఇంటర్‌లో ప్రవేశాలు

టెన్త్ గ్రేడింగ్ ఆధారంగా అడ్మిషన్లు జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం జూన్ 30 వరకు అడ్మిషన్లు పూర్తి టిఎస్‌బిఐఈ వెబ్‌సైట్‌లో ఉన్న కళాశాల్లోనే విద్యార్థులు చేరాలి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న బోర్డు అధికారులు అడ్మిషన్లు...

ముగిసిన ఎంసెట్ పరీక్షలు..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన ఎంసెట్ పరీక్ష ఆదివారం ముగిసింది. కంప్యూటర్ బెస్డ్‌లో జరిగిన ఆన్‌లైన్ పరీక్ష ఈ నెల 12,13,14 తేదీలలో నిర్వహించారు. చివరి రోజు...

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్ష సక్సెస్

న్యూఢిల్లీ : భారత నావికాదళం ఫ్రంట్‌లైన్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ నుంచి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి నిర్దిష్ట లక్షాన్ని ఛేదించిందని నేవీ అధికారులు...

15నుంచి ఇంటర్ ప్రవేశాలు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింంది. ఈ నెల 15 నుంచి జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాలని తెలిపింది. జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు...
TS EAMCET 2023 Entrance Test

నిమిషం ఆలస్యమైన అనుమతిలేదు.. నేడు నుంచి ఎంసెట్ పరీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్:  ఇంజనీరింగ్, వైద్య, అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్ష నేడు ప్రారంభకానుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పేర్కొంది. 10, 11...

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!