Tuesday, May 28, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search
Countdown to Lok Sabha elections 2024

సాయంత్రం 6 గంటలకు ముగియనున్న ప్రచారం

మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు...

రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రక్షించే బాహుబలి రాహుల్

మన తెలంగాణ/హైదరాబాద్/నర్సాపూర్/ఎల్‌బినగర్: దేశంపై, సమాజం పై, రాజ్యాంగంపై, రిజర్వేషన్‌లపై దాడి చేయాలని మోడీ, అమిత్ షాలు బ యలుదేరారని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, రిజర్వేషన్‌లను రక్షించేందుకు బాహుబలిలా రాహుల్‌గాంధీ ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...

త్వరలో కొత్త రేషన్ కార్డులు

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అ ర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ అందజేస్తామని నీటిపారుదల, పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హా మీఇచ్చారు. ఇల్లు...
Rahul Gandhi Visit Telangana today

నేడు రాష్ట్రానికి రాహుల్ గాంధీ

హైదరాబాద్: ఎన్నికలు దగ్గర వేళ కాంగ్రెస్ పార్టీ స్వీడ్ పెంచింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రెండు బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొనున్నారు. సాయంత్రం...
Government financial assistance to hundreds of Revanna victims

వందల మంది రేవణ్ణ బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం

బెళగావి : మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వందల మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర...

ప్రచారానికి వారం రోజులే

మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇక మిగిలింది వారంరోజులే కావడంతో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీల...

బిజెపి అబద్ధాల వర్శిటీ

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: బిజెపికి 400 పార్లమెం ట్ స్థానాలు కావాలట...400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మా ర్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారట... ఈ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి బిజెపికి కర్రు...

రేపిస్టు ప్రజ్వల్‌కు ప్రధాని మద్దతు

శివమొగ్గ : మాజీ ప్రధాని దేవెగౌడ మనవ డు, హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై రా హుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశా రు.దాదాపు 400 మంది మహిళలపై ప్ర జ్వల్...
BJP govts in 10-15 states will collapse once INDIA bloc

“ఇండియా కూటమి” వస్తే 15 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలు పడిపోతాయి

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా జోస్యం పనాజి : లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలోకి ఒకసారి “ఇండియా కూటమి” అధికారం లోకి రాగానే బీజేపీ నేతృత్వం లోని 10 నుంచి 15...
Prajwal violence against 400 women Says Rahul gandhi

400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం : రాహుల్ సంచలన ఆరోపణ

శివమొగ్గ : మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ,...

గుజరాత్ పెత్తనమా..తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం

మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ పెత్తనమా..తెలంగాణ పౌరుషమా తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ పోలీసుల్ని కాదు.. సరిహద్దుల్లోని సైనికులను తెచ్చుకున్న...

ఎన్నికల్లో అలజడి రేపడానికే సిఎం రేవంత్‌కు ఢిల్లీ పోలీస్ సమన్లు:జైరామ్ రమేశ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీపోలీస్‌లు సమన్లు పంపడం “స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఉన్న ఎన్నికల శవ పేటికలో గోరు గుచ్చడమే ” అని కాంగ్రెస్ పార్టీ మంగళవారం తీవ్రంగా తూర్పారబట్టింది. బీజేపీ అవకాశాలకు...
CM Revanth Reddy fires on KCR and PM Modi

తెలంగాణకు మోడీ ఇచ్చింది..గాడిద గుడ్డు: సిఎం రేవంత్ ఫైర్

పదేళ్లలో తెలంగాణకు మోడీ ఇచ్చింది..గాడిద గుడ్డు అని సిఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. అధికారం కోసం బిజెపి..రాముడిని కూడా వదలటం లేదని విమర్శించారు. కళ్యాణం జరగకముందే అక్షింతలు పంచి...శ్రీరాముడిని అవమానించారని బిజెపిపై నిప్పులు...

తెలంగాణకు ఏమీ చెయ్యని మోడీకి ఎందుకు ఓటెయ్యాలి?

మన తెలంగాణ/ఎల్‌బినగర్: కేంద్రం లో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క పని కూ డా చేయలేదని, అలాం టి పార్టీకి ఓటు ఎందుకు వేయాలని రాష్ట్ర ము ఖ్యమంత్రి...

భావోద్వేగాలే బ్రహ్మాస్త్రాలు

సార్వత్రిక ఎన్నికల కు మరో రెండు వారాలే గడువు ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు రోజుకో సున్నితమైన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ప్రజల్లో...
Modi government is for millionaires

కోటీశ్వరుల కోసమే మోడీ ప్రభుత్వం

నవీన్ ప్రభుత్వం ‘కొద్ది మంది’ కోసమే ఉన్నది ఒడిశా ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ కటక్ : కోటీశ్వరుల కోసమే ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడుపుతుండగా, ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్...

వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం కనులపండువగా పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా వివిధ రంగాలకు , సామాజిక సేవా కార్యక్రమాల్లో...

ప్రచారం.. పరుగులు

మన తెలంగాణ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల ను ఉధృతం చేశాయి. లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, వివిధ పార్టీల ము ఖ్యనేతలు ఇప్పటికే...

జమిలితోనే జాతి భవిష్యత్

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అ ని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబా ద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం...

తెలంగాణపై మోడీకి చిన్నచూపు

మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య ఘర్షణలు...

Latest News