Saturday, May 18, 2024
Home Search

ట్రేడింగ్ - search results

If you're not happy with the results, please do another search
sensex

మూడో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రూపాయి బలపడటంతో పాటు అంతర్జాతీయంగా సానుకూలతలు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు....
Motilal Oswal Financial Services Announces launch Options Store

‘ఆప్షన్స్ స్టోర్’ను ప్రారంభించిన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్

ముంబై: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL), భారతదేశపు అత్యుత్తమ బ్రోకింగ్ హౌస్‌గా అవార్డు పొందింది, ఆప్షన్స్ ట్రేడింగ్‌ను సంక్లిష్టంగా మరియు ప్రమాదకరమని గుర్తించే కస్టమర్‌ల కోసం సరళీకృత ఆప్షన్స్ ట్రేడింగ్...
Rupee settles at 79.98 against US dollar

రూపాయి @ 79.98

డాలర్‌తో పోలిస్తే 80 మార్క్ వద్ద భారతీయ కరెన్సీ ముంబై : క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, విదేశీ పెట్టుబడులు నిరంతరం ఉపసంహరణ నేపథ్యంలో రూపాయి పతనమవుతూనే ఉంది. సోమవారం కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో...
Market zooms

నిఫ్టీ మళ్లీ 16,000 మార్క్ పైకి చేరుకుంది

ముంబై: ఆటో, క్యాపిటల్ గూడ్స్ , ఎఫ్ఎంసిజి పేర్లలో కొనుగోళ్ల మద్దతుతో జూలై 15న అత్యంత అస్థిరమైన సెషన్‌లో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు నాలుగు రోజుల నష్టాల పరంపరను తుడిచేసి లాభాల్లో ముగిశాయి....

రూపాయి చారిత్రత్మక పతనం

79.48కి పడిపోయిన భారతీయ కరెన్సీ న్యూఢిల్లీ : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్లీ చారిత్రాత్మక పతనంతో ముగిసింది. సోమవారం భారతీయ కరెన్సీ విలువ 22 పైసలు క్షీణించింది. దీంతో రూపాయి...
INR settlement system by RBI

అంతర్జాతీయ వాణిజ్యానికి రూపాయిల్లో సెటిల్‌మెంట్ వ్యవస్థను ఆవిష్కరించిన ఆర్‌బిఐ

  న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం జారీచేసిన ఒక ప్రకటన ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం కోసం రూపాయి సెటిల్మెంట్ వ్యవస్థను ఆవిష్కరించింది. రూపాయిలలో అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాల కోసం ఈ విధానం...
Public awareness of financial crimes by police

ఆశచూపి.. దోచేస్తున్నారు

సామాన్యులే టార్గెట్‌గా మోసాలు హైదరాబాద్: సామాన్యుల అశలను ఆసరాగా చేసుకుని నిలువునా మోసంచేసే మాయాగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ సరికొత్త వ్యూహాలకు శ్రీకారం చూడుతోంది....
ABV Petition in AP High Court

ఎపి హైకోర్టులో ఎబివి పిటిషన్

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఎసిబి తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్ ఐపిఎస్ అధికారి...
Nirmala Sitaraman

నోరుజారిన నిర్మలా సీతారామన్- కెటిఆర్ ట్వీట్

  హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నోరుజారిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. గుర్రపు పందాలపై జిఎస్ టి  అంశం గురించి మాట్లాడుతున్నపుడు నిర్మలా సీతారామన్ పొరపాటున హార్స్‌...

20వేల డాలర్ల దిగువకు బిట్ కాయిన్.. క్రిప్టోలన్నీ విలవిల

సింగపూర్: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ప్రభావం క్రిప్టో కరెన్సీలపైనా పడింది. క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ సహా అన్ని క్రిప్టో కరెన్సీలు విలవిల్లాడుతున్నాయి. బిట్ కాయిన్ శనివారం ట్రేడింగ్‌లో 20 వేల...
Sensex

పుంజుకున్న దేశీయ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. నాలుగు రోజులుగా కొనసాగిన నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం పుంజుకున్నాయి. ద్రవ్యోల్బణ భయం ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్ల...
Anil Ambani

అనిల్ అంబానీపై బ్లాక్ మనీ యాక్ట్ ఆర్డర్: విదేశాల్లో ఆస్తులు రూ. 800 కోట్లు

న్యూఢిల్లీ: వెల్లడించని విదేశాలలోని ఆస్తులు, పెట్టుబడులను గుర్తించినట్లు ఆరోపిస్తూ, 2015 బ్లాక్ మనీ యాక్ట్ (BMA) కింద రిలయన్స్ (ADA) గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను దర్యాప్తు విభాగానికి...
Reliance capitalization increased

దూసుకెళ్లిన రిలయన్స్

రూ.1,38,222.46 కోట్లు పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్ టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా.. ముంబయి : గత వారం దేశీయ స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రిప్ట్ దూసుకెళ్లింది. దీనితో పాటుగా టాప్10 స్టాక్స్‌లో నాలుగుసంస్థల...
India is America's largest trading partner

అమెరికాకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియా

రేస్‌లో వెనుకబడ్డ చైనా... గణాంకాలతో వెల్లడి వాషింగ్టన్/ న్యూఢిల్లీ : చైనాను తలదన్నుతూ ఇండియా ఇప్పుడు అమెరికాకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయింది. 202122లో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల...
Crude Oil rate increased in World

మళ్లీ క్రూడ్ ఆయిల్ మంటలు

రెండు నెలల గరిష్ఠానికి చేరిన ధర ట్రేడింగ్‌లో 117 డాలర్లు దాటిన బ్యారెల్ రేటు న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో మరోసారి ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి....
Nifty50

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

  ముంబయి: స్టాక్‌మార్కెట్ సోమవారం హెచ్చుతగ్గులతో నడిచింది. బెంచ్‌మార్క్ సూచీలు ఇంట్రాడే లాభాలను తుడిచేసి, చివరికి కాస్త నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37.78 పాయింట్లు(0.07%) కోల్పోయి 54,288.61 వద్ద, నిఫ్టీ...

తీవ్ర హెచ్చుతగ్గులు

గతవారం 1089 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మార్కెట్ సమీక్ష ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గతవారం చూస్తే ఒక రోజు భారీ నష్టాలు, మరో రోజు భారీ లాభాలు వంటి పరిస్థితులు...
NSE

ఎన్‌ఎస్‌ఈ మోసం కేసులో పలు నగరాల్లో సిబిఐ సోదాలు

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ )  కో-లొకేషన్ కేసులో  స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని కంప్యూటర్ సర్వర్‌ల నుండి సమాచారాన్ని సరిగ్గా ప్రసారం చేయకపోవడంపై  సిబిఐ దర్యాప్తు చేస్తోంది.  ముంబయి: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)కి సంబంధించిన మోసం...
Sensex lost 1416 points

రూ.7 లక్షల కోట్లు ఆవిరి

మార్కెట్ల భారీ పతనంతో తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద 1,416 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ గ్లోబల్ మార్కెట్ల పతనం ప్రభావమే కారణం ముంబై : గ్లోబల్ మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒక్క రోజే...
Twitter in the hands of Elon Musk

ఒక్క రోజే రూ.9.57 లక్షల కోట్లు ఆవిరి

ట్విట్టర్ డీల్ తర్వాత టెస్లా షేరు 12% పతనం న్యూఢిల్లీ : సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్‌కు షేర్ మార్కెట్ గట్టి షాక్ తగిలింది....

Latest News