Saturday, May 18, 2024
Home Search

బతుకమ్మ పండుగ - search results

If you're not happy with the results, please do another search

పేదల సంక్షేమమే సర్కార్ ధ్యేయం

మరిపెడ : దేశానికి దిశా నిర్ధేశం చేసిన నాయకుడు సిఎం కెసిఆర్ ఒక్కడేనని, దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక సిఎం కెసిఆర్ అని, అనేక మంచి పనులు...
Women welfare of Telangana ideal for whole country: KTR

మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శం : కెటిఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహి స్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా...

పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడం కెసిఆర్‌తోనే సాధ్యం

బాలాపూర్: పాలమూరు, రంగారె డ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామ లం చేయడం ఉద్యమనేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మా త్రమే సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల...

అన్ని వర్గాల క్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని రీతిలో తెలంగాణలో మన ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాలకు మేలు కలిగేరీతిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్...
Ministers participated in Cheruvula Pandaga

అంగరంగ వైభవంగా చెరువుల పండగ

అంగరంగ వైభవంగా చెరువుల పండగ.... బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకున్న ప్రజలు చెరువు గట్టుపై పండగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆట పాటలు ఆడిన గ్రామ రైతులు, మహిళలు ఉత్సవాలల్లో పాల్గొన్న...

హయత్‌నగర్‌లో ఘనంగా చెరువుల పండగ

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం హయత్‌నగర్ డివిజన్‌లోని బాతుల చెరువులో చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హజరైనారు. ఈ సందర్భంగా...

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం

మాదాపూర్: మండువేసవిలోనూ చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట్ కొత్తకుంట...

మండువేసవిలోనూ నిండుకుండల్లా చెరువులు

జగద్గిరిగుట్ట: చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయంటే అది కేవలం సీఎం కేసీఆర్ గొప్పతనమేనని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు భౌరంపేట్ పెద్ద చెరువు, గాజులరామారం...

చెరువులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత కేసిఆర్‌దే

ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి: చెరువులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదేనని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం మండల పరిధిలోని లక్నాపూర్,...

చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మునిపల్లి: చెరువుల అభివృద్ధ్దికి తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఊరూర పండుగ ఉత్సావల్లో భాగంగా గురువారం మండలంలోని...

మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం

 కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ ఆమనగల్లు : మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ అన్నారు. నాటి పాలకుల నిర్లక్షంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం అయితే నేడు...

ఊరూరా చెరువుల పండగను విజయవంతం చేయాలి

మెదక్: ఎన్నికలలో ఎంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తామో అంతే బాద్యతతో అధికారులు టీం స్పిరిట్‌తో పనిచేసే ఊరూరా చెరువుల పండుగను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. బుధవారం...

ఊరూరా చెరువుల పండగకు అన్ని ఏర్పాటు చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం : ఊరూరా చెరువుల పండుగ ప్రతీ ఊరులో జరిగేపెద్ద పండుగని అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నేడు...
Telangana Decennial Celebrations

అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు

ప్రత్యేకమైన సాంస్కృతిక విశిష్టత, వైవిధ్యం, వారసత్వ సంపద, చరిత్ర కలిగిన తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో విలీనం అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం,...
TS Govt solve maximum of complaints from people

తెలంగాణ తీన్‌తెర్లు కాకుండా చూడాలె!

‘జెడ్’ తరం (2000 తర్వాత పుట్టినవారు) తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో పాల్గొన లేదు. వీరికి ఉద్యమ ఆకాంక్షలు, వాటి సాధనకు సబ్బండ వర్గాలు చేసిన పోరాటాలు, నాయకుల కార్యదక్షత, కవులు, రచయితలు,...

దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం

ఏర్పాట్లు చేసిన మేడ్చల్ జిల్లా యంత్రాంగం 21 రోజుల పాటు షెడ్యూల్ మేరకు వేడుకలు మేడ్చల్ జిల్లా: తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు సర్వం సిద్దమైంది. ఈనెల 2 నుండి 22వ...

పదేళ్ల చరిత్రను ప్రపంచానికి చాటుదాం

కల్వకుర్తి రూరల్ : అరవై ఏళ్ల వలస పాలనలో ఆగమైనం..ఆంధ్రాపాలకుల చేతిలో అన్నింటా అరిగోసబడ్డం..దగా పడ్డ గుండెల దందు గట్టినం..ఆంధ్రపెత్తనంపై దండోరమోగించినం...ఉద్యమ నాయకుడు కెసిఆర్ చావు అంచులోకెల్లి సబ్బండ వర్గాల్లో స్వరాష్ట్ర కాంక్షను...
Telangana 10th Formation Day

ప్రగతి పథంలో పదేళ్ళ తెలంగాణ

నీళ్ళు, నిధులు, నియామకాలు, సొంత సాంస్కృతిక, సామాజిక వైభవం కోసం దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అనేక ప్రజాభ్యుదయ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో...

దశాబ్ది ఉత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలి

మెదక్ కలెక్టర్ రాజర్షి షా మెదక్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పది కాలాల పాటు గుర్తుండేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జూన్ 2...

దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించాలి

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను పండగ వాతవరణంలో అంగరం గ వైభవంగా నిర్వహించాలని మెదక్ ఎమ్మెల్యే ప ద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. 21 రోజులపాటు నిర్వహించే ఉత్సవాలను మహాయజ్ఞంలా భావించి...

Latest News