Sunday, May 19, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search
3303 new covid cases reported in india

దేశంలో కొత్తగా 2,58,089 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 2,58,089 కోవిడ్-19 కేసులు, 385 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,51,740 రికవరీలు నమోదయ్యాయి....

స్వయంకృషితో ఎదిగిన ధీశాలి

పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆ విద్యావేత్త స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు. విద్యారంగంలోనూ సాహిత్యరంగంలోనూ సామాజికరంగంలోనూ విశేష కృషి చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శిగా సేవలందించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్...
Lakshya Sen win India Open Title 2022

లక్ష్యసేన్ సంచలనం..

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ యువ ఆటగాడు లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. ఇండియా ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ఛాంపియన్‌గా అవతరించాడు. ప్రపంచ ఛాంపియన్, సింగపూర్ షట్లర్ లోహ్ కీన్ యూను 24-22, 21-17 తేడాతో...
Virat Kohli steps down as Test Captain

టెస్టు కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై

 సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన కోహ్లీ  జట్టు కోసం 120శాతం కష్టపడ్డానని వ్యాఖ్య  అభిమానుల నుంచి ప్రశంసలు అంటుకుంటున్న మాజీ సారధి ‘2014లో నాకు ఆరోజు ఇంకా గుర్తుంది. ఎంఎస్ ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్...
Ganguly reacts on Kohli quit as test captain

అది కోహ్లీ వ్యక్తిగతం: గంగూలీ

ముంబై : గత ఏడాది టి20లు, వన్డేలకు సంబంధించి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టు కెప్టెన్సీకీ గుడ్ బై చెప్పేశాడు. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ...
Budget could consider levying TDS/TCS on crypto trading

క్రిప్టో ట్రేడింగ్‌పై టిడిఎస్, టిసిఎస్

బడ్జెట్ 2022లో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీల కొనుగోళ్లు, అమ్మకాలపై టిడిఎస్, టిసిఎస్‌లను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే నెలలో సాధారణ బడ్జెట్‌లో క్రిప్టో ట్రేడింగ్‌పై ఈ పన్నులను అమలు...
CM Channi urges EC to postpone polls in Punjab

పంజాబ్‌లో ఎన్నికలు ఆపండి..

న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ...
PM Modi Praises on Frontline Workers

ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు ప్రధాని మోదీ ప్రశంస

న్యూఢిల్లీ: కోవిడ్-19 టీకాకరణకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న అందరినీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. శాస్త్రవేత్తలు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ను ట్విటర్ వేదికగా...
Mamata Banerjee pans Centre for fuel price hike

అత్యంత దిగ్భ్రాంతికరం

గణతంత్ర శకటం తిరస్కరణపై మోదీకి లేఖలో మమత కోల్‌కతా : న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన శకటాన్ని తిరస్కరించడంపై పునరాలోచించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి...
Minister Koppula unveiled New Year calendar

బుద్ధుడి బోధనలు అనుసరణీయం: కొప్పుల ఈశ్వర్

  మనతెలంగాణ/హైదరాబాద్ : బుద్ధుడి బోధనలు అనుసరణీయమని రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు....
271202 new covid cases reported in india

దేశంలో కొత్తగా 2,71,202 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి కరోనా మహమ్మారి సోకింది. మరో 314 మరణాలు సంభవించాయి. అదే సమయంలో...

ముగ్గుల్లో సూక్ష్మసారం

  చిమ్మని చీకటి. రవి నిద్ర లేవడానికి ఇంకా సమయముంది. గజగజ వణికించే చలి కాలం.ఐనా తెలుగింటి ముంగిలిలో హడావిడి ఉంది. ఆడవాళ్లందరూ తమ వాకిటి ముందు శుభ్రం చేసి కళ్లాపు జల్లి అందమైన...

సకల సంతోషాల సంక్రాంతి

  సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ.  రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి.  అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు.  పంటలు పండటానికి...
Malladi chandrasekhara sastry passed away

పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం

మన తెలంగాణహైదరాబాద్: ప్రముఖ పురాణ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యమయ్యారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జ్యోతిష్య శాస్త్రంపై విశేష అవగాహన కలిగి ఉన్న...
Dhoni goodbye to CSK captaincy?

సిఎస్‌కె కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై?

  చెన్నై: ఐపిఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) అభిమానులకు ఇది చేదు వార్తే. సిఎస్‌కె టీమ్ సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నట్టు సమాచారం. జట్టు భవిష్యత్తును దృష్టిలో...
There is no conspiracy behind CDS Bipin Rawat helicopter crash

సిడిఎస్ బిపిన్‌రావత్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర లేదు

వాతావరణంలో మార్పు వల్ల పైలట్ నియంత్రణ కోల్పోయారు : ఐఎఎఫ్ న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్‌రావత్, ఆయన భార్యసహా 14మంది దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల కోర్టు ఆఫ్...
Dual airbags mandatory in front for all cars: Centre

ఇప్పుడు ఆ వాహనాలకు కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన మన తెలంగాణ/హైదరాబాద్: భారత మార్కెట్లో విక్రయించే వాహనాల్లో ప్రయాణీకుల భద్రత గురించి తరచుగా ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ ఆందోళనలపై పరిష్కారానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఎనిమిది...

హైదరాబాద్‌లో సంక్రాంతి సంబరాలు…

కరోనా ఎఫెక్ట్‌తో కొంత ఇబ్బందులు చైనా మాంజాతో ముప్పు మన తెలంగాణ/సిటీ బ్యూరో: సంక్రాంతి పండుగంటే ప్రపంచమంతా ఒకెత్తూ, హైదరాబాద్ మహా నగరం మరొక ఎత్తు. ఈ విషయాన్ని నగర వాసులే కాదు, హైదరాబాద్ కి...
Malladi Chandrasekhara Sastry Passed away

మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం…

 ప్రముఖ పండితుడు, పురాణ ప్రవచకులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యం చెందారు. అనారోగ్య సమస్యలతో మల్లాది తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉగాది పండుగ సమయంలో పంచాగం శ్రవణం...
Johnson is Britain faces Party Gate scandal

పార్టీగేట్ కుంభకోణంలో బ్రిటన్ ప్రధాని జాన్సన్

కొవిడ్ ఆంక్షలు ఉల్లంఘించి ‘మందు పార్టీలు’ రాజీనామాకు సొంతపార్టీ ఎంపీల నుంచి ఒత్తిడి..? లండన్: లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్‌జాన్సన్ అధికార నివాసం 10 డౌనింగ్‌స్ట్రీట్‌లో జరిగిన మూడు మందు...

Latest News