Friday, May 3, 2024

ట్వంటీ20 ప్రపంచకప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

- Advertisement -
- Advertisement -

Pakistan elected to bowl against Team India

 

దుబాయి: కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్‌లోనే చిరకాల ప్రత్యర్థులుగా పేరు తెచ్చుకున్న భారత్‌-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరుగనుంది. కీలక మ్యాచులో కీలకమైన టాస్‌ను పాకిస్తాన్ టీం గెలిచింది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ట్వంటీ20 ప్రపంచకప్ సూపర్-12 సమరంలో భాగంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య పోటీ నెలకొంది.

భారత్ : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News