Sunday, April 28, 2024

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

- Advertisement -
- Advertisement -

Petrol And Diesel Prices Increased In India

హైదరాబాద్: మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గురువారం లీటర్‌ పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 8 పైసల చొప్పున పెరిగాయి.దీంతో హైదరాబాద్‌ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.06కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.96.25కు చేరుకుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటాయి. దీంతో సాధారణ ప్రజలు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.

Petrol and Diesel prices hike again

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News