Monday, May 13, 2024

శంషాబాద్ లో విమానం అత్యవసర ల్యాండింగ్..

- Advertisement -
- Advertisement -

Plane emergency landing at Shamshabad Airport

హైదరాబాద్: దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న విటిఐఎక్స్ఎక్స్ ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలోని బాత్ రూమ్ లాక్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన ఆధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చెశారు. హూటా హూటినా సిఐఎస్ఎఫ్ ఆధికారులను రప్పించి తనిఖీ చేయించడంతో విమానంలోని బాత్ రూమ్ లో అక్రమ బంగారం లభ్యమైంది. బంగారం స్వాధీనం చేసుకున్న సెక్యూరిటి ఆధికారులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు, కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Plane emergency landing at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News