Sunday, May 5, 2024

పృథ్వీ షా ఔట్.. ఢిల్లీ స్కోర్ 74/1

- Advertisement -
- Advertisement -

Prithvi Shaw Outఫ Delhi Score 74/1

 

స్కోర్ : అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మద్య జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ తొలి వికెట్ కోల్సోయింది. హర్‌ప్రీత్‌ బారార్ వేసిన 7వ ఓవర్‌లో తొలి బంతికి పృథ్వీ షా(39) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్‌లు నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డు ఉరకలెత్తించారు. ప్రస్తుతం జట్టు స్కోరు 08 ఓవర్లలో 74/1 గా ఉంది. ధావన్‌ 24, స్మిత్ 09 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News