Friday, June 20, 2025

తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజులు 25, 26, 27 తేదీలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు విస్తాయని పేర్కొంది. రేపు(మంగళవారం) మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News