Sunday, April 28, 2024

క్రిస్మస్ వేడుకల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ కుటుంబాలు

- Advertisement -
- Advertisement -

రామ్ చరణ్, అల్లు అర్జున్ కుటుంబాలంతా కలసి క్రిస్మస్ పండుగను సరదాగా, వేడుకగా జరుపుకున్నారు. కొత్తగా పెళ్లయిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠీ జంట, సాయి ధర్మతేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక,  తదితరులంతా ఈ వేడుకల్లో  పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News