Sunday, March 26, 2023

తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్ దంపతులు

- Advertisement -

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్నీ టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి తెలియజేశారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. హనుమాన్ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని, ప్రేమతో సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని అని ట్విట్టర్ లో వెల్లడించారు.

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News