Wednesday, May 15, 2024

మంత్రి పదవికి రమేష్ జార్కిహొళి రాజీనామా

- Advertisement -
- Advertisement -

Ramesh Jarkiholi resigns as minister

బెంగళూరు: కర్నాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహొళి తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పాటు దానికి సంబంధించిన ఓ వీడియో కర్నాటకలో నిన్నటి నుంచి దూమారం లేపులోంది. దీంతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రమేశ్ తన పదవికి రాజీజామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సిఎం యడియూరప్పకు పంపారు. కాగా, ఉద్యోగం పేరులో మంత్రి తనను లైంగికంగా వాడుకున్నట్టు ఆరోపించిన మహిళ దానికి సంబంధించిన ఓ సిడిని మంగళవారం మీడియాకు ఇచ్చింది. ఈ వీడియో క్లిప్‌లను కన్నడ న్యూస్ ఛానల్స్ విస్తృతంగా ప్రసారం చేశాయి.

Ramesh Jarkiholi resigns as minister

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News