- Advertisement -
బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంలో చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి 12 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జాకోబ్ బెతెల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బెతెల్ 55 పరుగులు చేసి మతీషా పతీరాణ బౌలింగ్‌లో బ్రెవీస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేసి శ్యామ్ కరణ్ బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో దేవదూత్ పడిక్కల్(03), రజత్ పాటీదర్(5) ఉన్నారు.
- Advertisement -