Sunday, April 28, 2024

గోవాలో హాయిగా సేదతీరుతూ…

- Advertisement -
- Advertisement -

Samantha is strolling in Goa enjoying nature

 

సమంత ప్రకృతిని ఆస్వాదిస్తూ గోవాలో విహరిస్తోంది. తన స్నేహితులు శిల్పారెడ్డి, వాసుకి పుంజ్‌లతో కలిసి గోవా ట్రిప్ వేసిన ఈ బ్యూటీ అక్కడి బీచ్, వాటర్ ఫాల్స్, రిసార్ట్‌లో హాయిగా సేదతీరుతూ ఎంజాయ్ చేస్తోంది. బికినీలో దర్శనమిచ్చిన ఈ భామ వాటర్ ఫాల్స్‌లో జలకాలాడింది. ఇక సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి న్యూ ఈయర్ సెలబ్రేషన్స్‌ను గోవాలోనే జరుపుకుంటుందని తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News