Thursday, May 2, 2024

సమంతకు మరో క్రేజీ ఆఫర్..

- Advertisement -
- Advertisement -

Samantha to pair with Varun Dhawan in Web Series

హైదరాబాద్: రాజ్ నిడిమోరు, కృష్ణ డికె దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఫ్యామిలీమ్యాన్ సీజన్-2 వెబ్‌సిరీస్ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత ప్రతినాయక పాత్రను పోషించి మెప్పించింది. ఇప్పుడు రాజ్ నిడిమోరు, కృష్ణ డికెలతో కలిసి సమంత మరోసారి కలిసి పనిచేస్తున్నట్టు తెలిసింది. హాలీవుడ్‌లో హిట్ అయిన ‘సిటడెల్ ’ వెబ్‌సిరీస్‌ను ఇండియాలో రీమేక్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లోనే వరుణ్ ధావన్, సమంత కీలకపాత్రలు పోషించనున్నారు. ఇండియన్ వర్షన్‌కు రాజ్ నిడిమోరు, కృష్ణ డికె దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.

Samantha to pair with Varun Dhawan in Web Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News