Saturday, April 13, 2024

కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన ప్రముఖ నటి!

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ముందు కేజ్రీవాల్ కు ఝలక్ ఇచ్చింది ప్రముఖ నటి సంభావనా సేఠ్. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు తాజాగా ఎక్స్ లో ట్వీట్ చేసిందామె. ‘దేశానికి సేవ చేద్దామనే ఉత్సాహంతో ఏడాది క్రితం ఆప్ లో చేరాను. కానీ ఎంత తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా, అప్పుడప్పుడు అవి తప్పవుతాయి. నేను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాను. ఆప్ నుంచి వైదొలగుతున్నాను’ అని ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పార్టీనుంచి తప్పుకోవడానికి కారణాలేమిటో సంభావన స్పష్టంగా చెప్పలేదు. సంభావన 2023 జనవరిలో ఆప్ లో చేరారు. ఆమె 25 హిందీ సినిమాల్లోనూ, 400కు పైగా భోజ్ పురి సినిమాల్లోనూ నటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News