Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
కవితాత్మక జీవన నాటక కర్త
రచన నా స్వయంకృత చికిత్స. అది నా అస్తిత్వ పునర్నిర్మాణ ప్రక్రియ. అది నా ధిక్కార స్వరం. ఇదినైజీరియన్ సాహిత్య సింహం (The Literary Lion) వోలే షోయింకా స్వగతం. వోలే షోయింకా...
ట్విట్టర్‌ను కుదిపేస్తున్న ‘వన్‌వర్డ్ ట్రెండ్’
జో బైడెన్‌నుంచి సచిన్‌దాకా అందరూ దీనిలో భాగస్థులే
తాజాగా ఉక్రెయిన్
అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం
న్యూఢిల్లీ: ట్విట్టర్‌ను ప్రస్తుతం ‘వన్‌వర్డ్ ట్రెండ్’ కుదిపేస్తోంది. సినీ, క్రీడా, రాజనీయ ప్రముఖులంతా కూడా ఈ ట్రెండ్‌లో పాల్గొంటున్నారు. చెప్పాలనుకున్న...
కమ్యూనిస్టు ప్రజాస్వామ్య నేత
కమ్యూనిస్టు సమాజంలో పౌరుల భావవ్యక్తీకరణకు, ప్రజాస్వామ్య విలువలకు ఏమాత్రం పొసగదు. అయితే నాడు ప్రపంచంలో స్వేచ్ఛా మార్కెట్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు పార్టీ ‘నిరంకుశ పాలన’ను కొనసాగిస్తూనే ప్రజాస్వామ్యం...
పోలాండ్‌లో భారతీయునికి జాతివిద్వేష పరాభవం..
పోలాండ్‌లో భారతీయునికి జాతివిద్వేష పరాభవం
పరాన్నజీవీ!... మీ దేశానికి వెళ్లిపో? అని దూషించిన అమెరికన్
లండన్: పోలాండ్‌లో భారతీయునికి జాతివిద్వేష పరాభవం జరిగింది. ఒక అమెరికా వాసి భారతీయుడ్ని చూసి “పారసైట్ ”(పరాన్నజీవి), ఆక్రమణదారునిగా...
అస్థిరంగా మార్కెట్లు
గతవారం స్వల్పంగా 160 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన, ఇతర అంతర్జాతీయ అంశాలు గతవారం స్టాక్ మార్కెట్లపై...
స్టార్‌బక్స్ కొత్త సిఇఒగా లక్ష్మణ్
మరో అమెరికా కంపెనీకి బాస్‌గా భారతీయుడు
న్యూయార్క్ : స్టార్‌బక్స్ కార్ప్ కొత్త సిఇఒ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ చైన్ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. దీనిలో...
నౌకాదళ కీర్తి కిరీటం
స్వావలంబనకి అనేక ముఖాలు. భారత్ వంటి సువిశాల దేశం దీనిని సాధించుకోడం మామూలు విషయం కాదు. 75వ స్వాతంత్య్ర దినోత్సవవేళ, ఆజాదీ కా అమృతోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సమయంలో సరికొత్త భారీ యుద్ధ...
కార్పొరేట్లకిస్తున్నది ఉచితం కాదా?
ఎన్నికల తరుణంలో ఓటర్లకు ఉచితాలను అందిస్తామని వాగ్దానాలు చేయకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్‌కు మార్గదర్శక సూత్రాలను జారీ చేయాలని బిజెపి నేత, లాయర్ అశ్వనీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ఒక పిటీషన్ దాఖ లు...
ప్రపంచ పాలన పటిష్టపడాలి
ప్రపంచం ప్రమాదకర భౌగోళిక రాజకీయ మాంద్యంలోకి ప్రవేశిస్తోంది. ఆర్థిక వ్యవస్థ లాగే, భౌగోళిక రాజకీయంఎగుడు దిగుళ్ళలో ఉంది. కొవిడ్ విశ్వమహమ్మారితో సమస్య తీవ్రతరం, శీఘ్రతరం అయింది. ప్రపంచం పతన దిశలో ఉంది. విశ్వమహమ్మారితోనేకాక...
ప్రపంచ శాంతి దూత మిఖాయిల్ కన్నుమూత..
సోవియట్ తుది నేత ..ప్రపంచ శాంతిదూత
మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూత
అంతర్యుద్ధం అంతమొందించారు
కమ్యూనిస్టుసంస్కరణల దిశగా పయనం
మాస్కో: పూర్వపు సోవియట్ యూనియన్ (రష్యా) మాజీ అధ్యక్షులు మిఖాయిల్ గోర్బచేవ్ మంగళవారం కన్నుమూశారు. ఈ...
మహిళలపై నేరాలు
2021లో దేశంలో నేరాల సంఖ్య తగ్గిందని సంతోషించాలా, మహిళలు, పిల్లలపై అమానుషాలు పెరిగిపోయాయని ఆవేదన చెందాలా? అలాగే రోడ్ల ఆధునికీకరణ పెరుగుతున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గకపోడం, ద్విచక్ర వాహనాలపై ప్రయాణం ప్రమాదకారిగా కొనసాగుతూ...
ధరలు ఇప్పట్లో తగ్గవా?
నాలుగు శాతానికి ద్రవ్యోల్బణం రేటు తగ్గేందుకు రెండు సంవత్సరాలు పడుతుందని రిజర్వుబాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ 2022 ఆగస్టు 23న చెప్పారు. వృద్ధి రేటును పెద్దగా కోల్పోకుండానే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. అంటే...
బాల్యవివాహాల నివారణ చర్యలు భేష్
నోబెల్ పీస్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి
రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలు : బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : బాలల హక్కుల పరిరక్షణ కోసం, బాల్య వివాహాలను గణనీయంగా తగ్గించేందుకు రాష్ట్ర...
జాత్యహంకారానికి ప్రతీక!
బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికై జరుగుతున్న పోరులో మొదట్లో దూసుకుపోయిన భారత సంతతికి చెందిన అభ్యర్థి రిషి సునాక్ ఆ తర్వాత అనూహ్యంగా వెనుక పడిపోయారు. ఇప్పటికే...
రైతు సంక్షేమం కోసం ఐక్య పోరాటం
రైతు సంఘాల నేతల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పాల్గొన్న వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలు
రైతు సంఘం నేతలు ముందువరుసలో ఉండాలి
స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో దేశాభివృద్ధికి మనం...
ఒడిదుడుకుల్లో మార్కెట్లు
గతవారం 381 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూస్తున్నాయి. గత వారం మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆగస్టు 22(సోమవారం) నుంచి 26(శుక్రవారం) వరకు సెన్సెక్స్ 381 పాయింట్లు మాత్రమే...
డిగ్రీ సైకాలజీలో ప్రవేశాల వెల్లువ
జాతీయోద్యమ కాలంలో వాణిజ్య, వైద్య, న్యాయ శాస్త్రాలకు మిక్కిలి గిరాకి ఉండేది. స్వాతంత్య్రానంతరం భౌతిక రసాయన జీవశాస్త్రాలు, అర్థశాస్త్రం, భాషాధ్యయనం, పారిశ్రామిక శిక్షణ, సాంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు విరివిగా జరిగేవి. ప్రపంచీకరణ అనంతరం...
రష్యాకు తొలిసారి వ్యతిరేకంగా ఓటేసిన భారత్
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో విడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగించడానికి అనుకూలంగా నిలిచింది. చైనా...
మహా భూమిని కనుగొన్న పరిశోధకులు
ఇక్కడ సంవత్సరం అంటే 11 రోజులే ...
న్యూఢిల్లీ : మాంట్రియల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఓ మహాభూమిని గుర్తించింది. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని, ఇక్కడ లోతైన మహాసముద్రాలు...
హెచ్చుతగ్గులు ఉంటాయ్
ఆప్షన్స్ గడువు, ఇతర అంశాల ప్రభావం, ఈ వారం మార్కెట్‌పై నిపుణులు
ముంబై : గత వారాంతం శుక్రవారం ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలోనూ దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఐదో వారం సానుకూలంగా ముగిశాయి. మార్కెట్లు...