Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
యాపిల్ వాటర్ బాటిల్ ఇండియాకొస్తే రూ 5000
న్యూయార్క్ : ప్రామాణిక , నాణ్యతాయుత మంచినీరు మనిషికి అత్యవసరం. ఈ జీవన సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రఖ్యాత వినియోగదారుల ఎలక్ట్రానిక యాపిల్ ఇప్పుడు ఓ విశిష్టమైన వాటర్ బాటిల్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది....
మతపిచ్చి ఓ కేన్సర్
ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు
తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి
ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?
టిమ్స్ ఆస్పత్రుల్లో
పేదలకు ఉచితంగా
కార్పొరేట్ స్థాయి
వైద్యం ఇండియాలో
కరెంట్...
అణ్వాయుధ సంపత్తిని మరింత బలోపేతం చేస్తాం
సైనిక పరేడ్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ
సియోల్ : తమ అణ్వాయుధ సంపత్తిని వీలైనంత వేగంగా మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్...
ఎలోన్ మస్క్ చేతికి ట్విట్టర్
44 బిలియన్ డాలర్ల డీల్‌కు ఆమోదం
ప్రైవేటు కంపెనీగా మారనున్న సోషల్ మీడియా
న్యూయార్క్ : టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ తన పంతం నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు ట్విట్టర్‌కు ఆయన కొత్త యజమాని అయ్యారు. ఈ...
దేశంలో ఉద్యోగాల వేట తగ్గిపోతోంది!
ముంబయి: దేశంలో సరైన ఉద్యోగం లభించక విసిగిపోయి, చాలా మంది ఉద్యోగాల వేటే మానేశారు. ప్రధానంగా మహిళలు చాలా వరకు శ్రామికశక్తి నుంచి తొలగిపోయారు. ముంబయిలోని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ...
ప్రపంచంలో అత్యధికంగా మిలిటరీ ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో…
స్టాక్‌హోమ్: ప్రపంచ సైనిక వ్యయం 2021లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి2.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) సోమవారం తెలిపింది. అమెరికా, చైనా, భారతదేశం...
3వ నెలలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ యుద్ధం!
కీవ్: ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మూడవ నెలలో ప్రవేశించినందున అమెరికా ఉన్నత స్థాయి అధికారులు విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ యుద్ధంలో దెబ్బతిన్న దేశ రాజధాని కైవ్‌ను...
త్వరలో కొవిడ్ గోలీ
జపాన్ కంపెనీ తయారీ
న్యూఢిల్లీ : సిరప్ , ఇంజిక్షన్ కాకుండా ఇప్పుడు కొవిడ్ నివారణ టాబ్లెటు చికిత్సకు రానుంది. జపాన్‌కు చెందిన షియోనోగి అండ్ కోలిమిటెడ్ కంపెనీ కొవిడ్ పిల్ విషయంలో పురోగతి...
స్టీల్‌ప్లాంట్‌పై బాంబుల వర్షం
అమెరికా మంత్రులతో జెలెన్‌స్కీ చర్చలు
ముప్పు తప్పించాలని వారికి వినతి
సాయానికి ఇదే తుదిగడువు
మేరియూపోల్ రష్యా కైవస దశ
కీవ్ : ఉక్రెయిన్ మేరియూపోల్‌లోని అత్యంత కీలకమైన దుర్భేధ్యమైన స్టీల్ ప్లాంట్‌పై...
పెరిగినట్టే పెరిగి మళ్లీ నష్టాల్లోకి..
గతవారం 1,142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ సమీక్ష
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గతవారం ప్రారంభంలో నష్టాలతో మొదలు పెట్టి, మధ్యలో లాభాలను చూశాయి. ఆఖరి రోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మొత్తంగా వారంలో...
ఇమ్రాన్‌ను దింపడంలో ‘విదేశీ హస్తం’!
గత 75 ఏళ్లుగా భారత దేశం రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది. ఎన్నో రకాల రాజకీయ మార్పులను చూసింది. ఎందరో నిరంకుశ విధానాల ద్వారా తమ అధికారాన్ని శాశ్వతం చేసుకొనే ప్రయత్నాలు చేశారు....
భారత్‌ను ఆ విషయంలో ప్రోత్సహించలేం..
భారత్‌ను ఆ విషయంలో ప్రోత్సహించలేం
రష్యాతో బంధంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్-రష్యా బంధంపై అగ్రరాజ్యం అమెరికా మరోమారు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ తన రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడాన్ని...
రిలయన్స్‌కు రష్యా చమురు
15 మిలియన్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి
ఆంక్షల నేపథ్యంలోనూ చౌక చమురుకే మొగ్గు : నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి చమురును...
రికవరీకి షాక్
సెన్సెక్స్ 715 పాయింట్ల నష్టం
ముంబై : రెండు రోజుల ర్యాలీ తర్వాత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం మార్కెట్లు పతనమయ్యాయి. రికవరీ అవుతోందనుకుంటున్న దశలో మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు...
బుల్డోజర్ ప్రజాస్వామ్యం!
మత ఆధిక్యతలో అనేక బతుకులు ఛిద్రమైపోతున్నాయి. బుల్డోజర్ కింద నలిగి శకలాలుగా మిగిలిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సామాన్యుల ఆర్తనాదాలు దయలేని వందేమాతరాల చెవులకు ఏమాత్రం ఎక్కలేదు. ఈ విధ్వంసాన్ని నిలుపుదల...
బండికి ఆర్‌డిఎస్ మొన, కొన తెలియవు
ప్రాజెక్టుల గురించి తెలియకుండా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా అతడికి లేదు
వడ్లు మేమే కెసిఆర్
ప్రకటించగానే మీ విజయం
అని సిగ్గు చెప్పుకున్నావు
తెలంగాణ ఏపాత్ర
లేనివారు, విద్రోహ...
బండి సంజయ్ కాదు బంగి సంజయ్
నీకు ఆర్డీఎస్ కొన తెల్వదు .. మొన తెల్వదు
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్)పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర...
చైనాపై ఆంక్షల కొరడా భారత్‌కు మరింత సాయం
ఉక్రెయిన్ పరిణామాల దశలో అమెరికా వెల్లడి
పుతిన్‌కు మద్దతిస్తూ డ్రాగన్ దూకుడు
కట్టడికి దిగితే ఏం చేయలేరు
వాషింగ్టన్ : అమెరికా తాజాగా తన భారత్ మిత్రధర్మాన్ని చాటుకుంది. చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
దార్శనిక నేత
తెలంగాణ హృదయ వీణను సవరించి
హరిత గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్రాన్ని
దేశానికే తలమానికం చేసిన
ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనను ప్రశంసిస్తూ ఎన్‌డిటివి ప్రత్యేక కథనం
అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారు....
ఢిల్లీలో కరోనా పెరుగుదలకు అదే కారణమా?
సగానికి పైగా శాంపిల్స్‌లో కనిపించిన బిఎ.2.12 సబ్ వేరియంట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి మరోసారి కలవరపెడుతున్న విషయం తెలిసిందే. పాజిటివిటీ రేటు కూడా అయిదు శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో...