Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
మా సమస్యపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగదు
హిజాబ్ వివాదంపై విదేశాల వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: కర్నాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారం దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా కూడా చర్చకు దారి తీసింది. ఇటీవల కొందరు విదేశీ ప్రముఖులతో పాటుగా కొన్ని విదేశాలు...
ఉక్రెయిన్‌లో దౌత్య కార్యాలయం ఖాళీ
ఉద్రిక్తల నేపథ్యంలో అమెరికా మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని...
కమలాహారిస్ భర్తకు బాంబు బెదిరింపులు…
సురక్షిత ప్రాంతానికి తరలింపు
వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ భర్తకు బాంబు బెదిరింపులు రావడంతో ఆయనను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. కమలాహారిస్ భర్త డగ్లస్ ఎమహాఫ్‌ను అధికారికంగా దేశ రెండో పౌరుడుగా...
అందుబాటులోకి తొలి నాజల్ స్ప్రే..
ముంబై: కరోనా బాధితులకు చికిత్స కోసం భారత్‌లో తొలి నాజల్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ముంబై కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్ ‘ఫాబిస్ప్రే’ పేరుతో దీన్ని విడుదల చేసింది. కొవిడ్...
‘నమస్తే ట్రంప్’ వల్లే దేశంలో కరోనా వ్యాప్తి: ప్రధానిపై విసుర్లు
ముంబై: కొవిడ్ మహమ్మారి కాలంలో ప్రతిపక్షాలు భయభ్రాంతులకు గురిచేయడంతోనే ముంబై నుంచి వలస కార్మికులు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు పారిపోయారంటూ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పార్లమెంట్‌లో చేసిన ఆరోపణను మహారాష్ట్ర...
ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రపంచ నాయకుల భేటీ
మాస్కో: ఉక్రెయిన్ ప్రతిష్టంభనను తగ్గించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాస్కోలో, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ వాషింగ్టన్‌లో మంతనాలు జరుపనున్నారు. రష్యా దండయాత్ర భయంతోనే వారు...
7లక్షల కోట్లు ఆవిరి
1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
1,024 పాయింట్లు పడిపోయిన...
రాజ్యాంగంపై వాడి చర్చలు..
రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు...
జ్ఞానం, ధ్యానం రామానుజం
జగద్గురు బోధనలు సర్వదా అనుసరణీయం
దేశ ఐక్యతకు ఆయనే స్ఫూర్తి
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో 216అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రామానుజాచార్యుల విగ్రహం జ్జానం,...
చైనా లేకితనం!
ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన రెండు దేశాలు ఇరుగు పొరుగున వుండడం విశ్వశాంతికి, పురోభివృద్ధికి దోహదం కావాలి. ఆ రెండు మహా జనశక్తుల ప్రభావంవల్ల మొత్తం ప్రపంచం ఎంతో బాగుపడడానికి అవకాశముంది. అందుకు...
ఒక్క రోజే రూ.14,94,040 కోట్ల నష్టం
భారీగా నష్టపోయిన ఫేస్‌బుక్ స్టాక్
న్యూయార్క్ : ఫేస్‌బుక్ యజమాన్య సంస్థ మెటా స్టాక్స్ గురువారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూశాయి. ఒక్క రోజే కంపెనీ విలువ రూ.14,94,040 కోట్లు ఆవిరైంది. ఈ షేరు...
టార్చ్ బేరర్‌గా గల్వాన్ మారణకాండ సైనికుడా?
వింటర్ ఒలింపిక్స్‌లో చైనా రాజకీయం
సిగ్గుచేటని మండిపడిన అమెరికా
ఒలింపిక్స్ కార్యక్రమాల్లో భారత అధికారులెవరూ పాల్గొనరు
ప్రకటించిన విదేశాంగ శాఖ ప్రతినిధి
గల్వాన్ ఘటనలో చైనా వైపు ప్రాణనష్టం ఎక్కువే
వెల్లడించిన ఆస్ట్రేలియా పత్రిక
న్యూఢిల్లీ: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్...
సమతామూర్తి సమారోహానికి అంకురార్పణ
శ్రీమన్నారయణ మంత్రంతో మారుమోగిన ముచ్చింతల్
శ్రీవైష్ణవ సంప్రదాయంలో శోభ యాత్ర
మహాయాగానికి రుత్వికుల అంకురార్పణ
ఆశ్రమం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు
అనుగ్రహభాషణం చేసిన జీయర్ స్వాములు
ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ చేసిన జూపల్లి రామేశ్వరరావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా...
2020లో నమోదైన 770 కిమీ. పొడవైన మెరుపు
న్యూయార్క్/జెనీవా: అమెరికా రాష్ట్రం అంతటా దాదాపు 769 కిమీ. దూరం వరకు విస్తరించిన మెరుపును 2020లో ప్రపంచ వాతావరణ సంస్థ రికార్డు చేసింది. ఇదే అత్యధిక సింగిల్ ఫ్లాషగా ప్రకటించింది. దీనీ దూరం...
గోల్‌మాల్ గోవిందం బడ్జెట్
నిర్మలా సీతారామన్ చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం ప్రవచించింది అధర్మం, ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, గెలిచే మంత్రం, వ్యూహం ఉన్నాయి, 317 గొప్ప జిఒ, అన్ని ప్రాంతాలను ఈక్వలైజ్ చేస్తది, మార్చిలోగా జర్నలిస్టులకు...
ఇ-పాస్ పోర్టు.. చిప్‌లో అన్ని వివరాలు
న్యూఢిల్లీ : విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2019లో తొలిసారి ఈ విధానాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అది...
అతిపెద్ద క్షిపణి పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియా
పోంగ్యాంగ్: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల విషయంలో తగ్గేదే లేదని మరోమారు నిరూపించింది. ఈ ఉదయం జపాన్ సముద్రం వైపుగా బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. ఈ నెలలో ఇది...
మార్చి 1నుంచి హెచ్-1బి వీసాల రిజిస్ట్రేషన్
వాషింగ్టన్: ఈ ఏడాది అక్టోబరు నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బి వీసాల దరఖాస్తులను ఈ ఏడాది మార్చి 1 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యుఎ్‌ససిఐఎస్) శుక్రవారం...
టయోటా కోటి కార్ల అమ్మకం!
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలను చిప్ కొరత, సప్లై చైన్ రంగం తీవ్రంగా దెబ్బ తీశాయి. గత ఏడాది ఆయా కంపెనీల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. కాగా 2021లో జపనీస్...
ఆస్ట్రేలియా ఓపెన్ బార్టీదే
ఫైనల్లో కొలిన్స్ ఓటమి
మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో బార్టీ 63,...