Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
ఇంటర్ ఆడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ సజావుగా జరగాలి
సంగారెడ్డి: ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల...
గ్రూప్ 1 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
సంగారెడ్డి: గ్రూప్ 1 పరీక్షల నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్1 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు....
గ్రూప్1 పరీక్షకు పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం : ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న గ్రూప్1 పరీక్ష నిర్వహణపై సుజాతనగర్, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ తహసీల్దార్లు, పరీక్షా కేంద్రాల ఇన్‌ఛార్జులతో వీడియో కాన్ఫరెన్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించాలి
సిద్దిపేట: ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. దరఖాస్తులను స్వీకరించివారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా...
కొత్త ఓటరు నమోదుకు అవకాశం
సంగారెడ్డి: ఆక్టోబర్ 1నాటికి 1 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. సోమమవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో ఓటరు జాబితాపై...
కవి సమ్మేళనానికి కవుల నుంచి కవితలకు ఆహ్వానం
సంగారెడ్డి: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 11న తెలంగాణ సాహిత్య దినత్సోవాన్నీ పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే కవి సమ్మేళనానికి జిల్లాలోని కవులను ఆహ్వానిస్తున్నామని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. ఆసక్తి కలిగిన...
కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేద్దాం
ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా?
మళ్లీ పైరవీకారులు, పట్వారీలతో అవినీతికి తెరలేపేందుకు
కుటిల యత్నాలు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు
మంచినీళ్లు కూడా ఇవ్వలేదు తాలుకా స్థాయిల్లో ఫుడ్
ప్రాసెసింగ్...
ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్‌తో పటిష్టమైన శాంతి భద్రతలు
కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ జిల్లా: జిల్లాలో ప్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్‌తో పటిష్టమైన శాంతి భద్రతలు ఏర్పడ్డాయని కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆదివారం...
నిర్మల్‌లో సిఎం కెసిఆర్ వరాల జల్లులు
నిర్మల్: నిర్మల్ జిల్లా వాసులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీపి కబురు చెప్పారు. రూ. కొట్ల నిధులతో నిర్మించిన నూతన కలెక్టరేట్ సమూదాయ భవనం ప్రారంభానికి వచ్చిన సీఎం...
ప్రతిపక్షాలవి చౌకబారు మాటలు
* కెసిఆర్ పాలనలో గ్రామీణ రోడ్లకు మహర్దశ
* ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి రూరల్ : ఈ నెల 6న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సిఎం కెసిఆర్ బహిరంగ సభ ఉంటుందని కల్వకుర్తి...
నిర్మల్ జిల్లాలోని గ్రామ పంచాయతీలకు నిధులు
ఎల్లపల్లి: నిర్మల్ జిల్లాలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం పర్యటిస్తున్నారు. భారాస జిల్లా కార్యాలయాన్ని, సమీకృత కలెక్టరేట్ ను సిఎం ప్రారంభించారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ......
సమన్వయంతో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించనున్న విద్యుత్ దినోత్సవం, పారిశ్రామిక దినోత్సవం, సాగునీటి దినోత్సవం, ఊరురా చెరువుల పండగ, సంక్షేమ సంబురాలు, సుపరి పాలన దినోత్సవాలను అధికారులందరూ సమన్వయంతో...
బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
బాసర : నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్బంగా ఆదివారం ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రంలోని మండల కేంద్రంలోని బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేవైఎం...
నిర్మల్ బయల్దేరిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ నుంచి ఆదివారం నిర్మిల్ కు బయలుదేరారు. రోడ్డు మార్గాన ఆయన నిర్మల్ చేరుకుంటారు. కెసిఆర్ తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి సంతోష్...
నేటి నుంచి సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటన
నేటి నుంచి సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటన
నాలుగు కొత్త కలెక్టరేట్ల ప్రారంభించనున్న సిఎం
నేడు నిర్మల్, 6న నాగర్‌కర్నూల్, 9న మంచిర్యాల
12న గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ల ప్రారంభం
హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర...
దేశంలో బలమైన శక్తిగా తెలంగాణ
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోంద ని, సంగారెడ్డి జిల్లాలో అభివృద్దిలో దూసుకు పోతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు....
బంగారు తెలంగాణ కల సాకారం
రంగారెడ్డి జిల్లా: దేశం లోనే తెలంగాణ అభివృద్ధి పథంలో అగ్రభాగాన నడుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవా రం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర...
బంగారు తెలంగాణ కల సాకారం
9 ఏండ్లలో ఊహించని సంక్షేమం
మంత్రి సబితా రెడ్డి
రంగారెడ్డి జిల్లా: దేశం లోనే తెలంగాణ అభివృద్ధి పథంలో అగ్రభాగాన నడుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా సమీకృత...
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘తెలంగాణ మోడల్’కు మన్ననలు
అన్ని రంగాలలో మేడ్చల్ జిల్లా అభివృద్ధ్ది
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
మేడ్చల్ జిల్లా: తెలంగాణ మోడల్ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో...
ప్రజా సంక్షేమంలో యావత్ భారతదేశానికి తెలంగాణ ఆదర్శం
నాగర్‌కర్నూల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని ప్రభుత విప్, అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్...