Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
50 ఏళ్లలో చేయని అభివృద్ధి 5 ఏళ్లలో చేశా: స్మృతి ఇరాని
ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, సిట్టింగ్ బిజెపి ఎంపి స్మృతి ఇరాని సోమవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి నిషా అనంత్...
లక్నో స్థానం నుంచి రాజ్‌నాథ్ సింగ్ నామినేషన్ దాఖలు
లక్నో: బిజెపి సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ సోమవారం లక్నో లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కేంద్ర...
కలెక్టర్ గా సేవ చేశా… ఎంపిగా చేస్తా: వెంకట్రామారెడ్డి
మెదక్: కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చిందని, బాండ్ పేపర్ ను చెల్లని కాగితంగా ఆ పార్టీ చేసిందని మెదక్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామారెడ్డి విమర్శలు గుప్పించారు. రైతులను దుఃఖ సాగరంలో నింపింది కాంగ్రెస్...
ఖమ్మంలో కీలక మలుపు
మనతెలంగాణ/ఖమ్మం బ్యూరో :జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థ్ధి ఎంపిక ఇంకా కొలిక్కి రాకముందే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి...
హైదరాబాద్ లోక్ సభ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా సమీర్ వలీవుల్లా నామినేషన్
హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థిగా సమీర్ వలీవుల్లా హైదరాబాద్ లోక్ సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం ఆయన రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు...
కడప లోక్‌సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
కడప: లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి...
తొలిరోజు నామినేషన్ల జోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తొలి రోజు నామినేషన్ల సందడి నెలకొంది. 42 మం ది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎ న్నికకు...
మల్కాజిగిరిలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్
మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి ఇన్‌చార్జి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిజెపి అభ్యర్ధి వంశీ...
నామినేషన్ వేసిన అరుణ, ఈటల
హైదరాబాద్: మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి బిజెపి అభ్యర్థి డికె అరుణ, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్ నగర్...
వయనాడ్‌లో రాహుల్ గాంధీ నామినేషన్
లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం వయోనాడ్...
డిఆర్‌డిఎ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య
నిజామాబాద్ : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకం రేపింది. ఇటీవలే పదోన్నతి పొందిన ఆయన ఆత్మహత్యకు గల...
గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రత్యేక డ్రైవ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్య మెరుగుపరిచేందుకు ఈనెల 7 నుంచి 15వ తేదీవరకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది.శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ నుం చి రాష్ట్ర పంచాయతీరాజ్,...
దశల వారీగా మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలు: కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండిండిని ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన నాలుగు గ్యారెంటీలను దశల వారీగా అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు,...
పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణాలకు అధికంగా నిధులు కేటాయిస్తాం
ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ఉండాలి
రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
రాష్ట్రంలో సిఐఆర్‌ఆఫ్ నిధులతో చేపట్టే నిర్మాణాల
భూసేకరణ నిధులకు ఇబ్బందులు రాకుండా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
ఉపముఖ్యమంత్రి...
ఆస్తుల చిట్టా..
హైదరాబాద్ :రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్‌ఎస్ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కెసిఆర్ పా లనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేలా...
అసత్యాలు… అభూత కల్పనలు
రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు!
గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉంది
అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దివాళా తీయలేదని, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వంపై బిఆర్‌ఎస్...
వికసిత్ భారత్ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మారుమూల గ్రామాల్లోని ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులందరికీ కేంద్ర పథకాలు అందేలా చేయడమే “వికసిత్ భారత్ సంకల్ప యాత్ర” లక్ష్యమని...
అవినీతి అధికారి మెడలో కరెన్సీ నోట్ల దండ
జగిత్యాల: మత్సకారుల సొసైటీల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏకంగా ఓ జిల్లా అధికారి మెడలోనే కరెన్సీ నోట్ల దండ వేసి ఆయన అవినీతిని బట్టబయలు చేశారు. ఓ వైపున ప్రజావాణిలో...
ప్రజా దర్బార్ ప్రారంభంతో నగరవాసుల హర్షం
సిటీ బ్యూరో ః కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా దర్బార్‌ను ప్రారంభిచడంతో గ్రేటర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదటైనా తమ సమస్యలు తక్షణమే పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా...
ఎపికి తుఫాన్ ముప్పు.. రెడ్ అలర్ట్ జారీ
ఆంధ్రప్రదేశ్ కు తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు ఎపిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ...