Thursday, May 9, 2024
Home Search

పారిస్ - search results

If you're not happy with the results, please do another search

‘కాప్28’ వాతావరణ వ్యాపారమా?

సుమారు అర్ధ శతాబ్ది కాలంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పుకు విఘాతం కలిగిస్తున్న కాలుష్య సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఏడాది సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఈ సదస్సులు వాతావరణ కాలుష్యం...
Israel-Gaza War

ఇజ్రాయెల్ అమానుష దాడి

గాజాపై ఇజ్రాయెల్ అమానుష దాడులు అన్ని మానవ మర్యాదలను, హద్దులను మీరిపోయి చివరికి ఆసుపత్రుల మీద కూడా విరుచుకుపడడం ప్రపంచంలోని మానవత్వం గల ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నది. 2000 మందికిపైగా రోగులు, సిబ్బంది,...
World Cup 2023: IND vs NZ Semi Final

ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా..

ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా.. సమరోత్సాహంతో భారత్, గెలుపు కోసం కివీస్ నేడు ముంబైలో తొలి సెమీస్ పోరు ముంబై: భారత్ గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. బుధవారం ముంబైలో చారిత్రక వాంఖడే స్టేడియంలో...
India vs new zealand semi final 2023

జోరుమీదున్న రోహిత్, గిల్..

సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్...

గాజాలో కాల్పుల విరమణకు మేక్రాన్ పిలుపు..

పారిస్: ఇజ్రాయెల్‌ హమాస్ మధ్య పోరుతో గాజాలోని సామాన్య ప్రజల బతుకులు ఛిద్రమైపోతున్నాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్...

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్, సిరాజ్‌లకు అగ్రస్థానం

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లు టాప్ ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు. సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో...

అసలైన పోరుకు వేళాయె..

కోల్‌కతా : ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగే రసవత్తర పోరుకు కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్ సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. భారత్ గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో...

ఫ్రాన్స్ స్కూలులో కత్తితో దాడి..

పారిస్:ఫ్రాన్స్‌లో ని ఓ స్కూలులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. కత్తితో ఉపాధ్యాయులు, విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ ఉపాధ్యాయుడు మృతి చెందగా, మరో టీచర్‌సహా...

ఆసియాడ్‌లో పతకాల పతాక

చైనాలోని హాంగ్‌ఝౌలో శనివారం నాడు ముగిసిన పందొమ్మిదవ ఆసియాడ్‌లో మన క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. పతకాల వేటలో గత 70 రికార్డును అధిగమించి వంద పతకాలను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో వెళ్లి 107...
India beat Japan 5-1 to win gold medal

ఆసియా క్రీడలు 2023: జపాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించిన భారత్

భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో తమ కమాండింగ్ ప్రదర్శనను కొనసాగించింది. ఫైవ్ స్టార్ ప్రదర్శనతో ప్రచారాన్ని ముగించింది. ముందు నుండి అగ్రగామిగా ఉన్న హర్మన్‌ప్రీత్, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రాగ్...

ఆకాశమంత ఎత్తులో అందాల వీక్షణాలు..

జమ్మూ : ప్రపంచ అత్యంత ఎతైన జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ రైలు బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై చుట్టూ లోయలు , పర్వతాల నడుమ ఈ వృత్తాకారపు...
Bandi Sanjay Slams BRS Govt

కెసిఆర్ ప్రభుత్వం.. భూములమ్మి జీతాలిస్తోంది: బండి సంజయ్

బిజెపి చేస్తున్న దీక్షతో నిరుద్యోగులకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్కార్ చేసిన మోసాల బండారం బయటపడుతుందనే భయంతోనే దీక్ష భగ్నం చేశారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్...
BJP leader Anurag Thakur slams Congress Rahul

సనాతన వ్యాఖ్యలపై స్పందనలేదేమి ?

రాహుల్, థాకరేలకు కేంద్ర మంత్రి ప్రశ్న న్యూఢిల్లీ : భారతీయుల విశ్వాసపాత్రమైన సనాతన ధర్మాన్ని కొందరు పనిగట్టుకుని కించపరుస్తున్నారని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఇంతజరుగుతోన్నా ఇంతవరకూ కాంగ్రెస్...
PM Modi Announces G20 Satellite Mission

గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ఏర్పాటు

గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ఏర్పాటు జి20 శాటిలైట్ మిషన్ కూడా ప్రారంభం ప్రకటించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: బయో ఫ్యూయల్ అలయెన్స్‌ను ప్రారంభిస్తున్నట్లు భారత్ శనివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని 20 శాతానికి...
Blind cricket team india

గెలుపే వారి చూపు

1981లో పారిస్‌లో మొదలైన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ కళ్లు కనబడని వారితో వీలైనన్ని ఆటలు, పోటీలు నిర్వహిస్తోంది. కప్పు, పతకాలు అందించి వారిలో ప్రోత్సాహ ఉత్సాహాలను నింపుతోంది. 2012 నుండి పురుషుల,...

ఈఫిల్ టవర్స్‌పై అమెరికా మందుబాబులు

పారిస్ : కునుకు అందులోనూ చుక్కపడ్డ తరువాత పట్టే కునుకు మత్తుగానే ఉంటుందేమో. బాగా మద్యం తాగిన ఇద్దరు అమెరికా టూరిస్టులు పారిస్‌లోని ఈఫిల్ టవర్ప్ రాత్రంతా నిద్రపొయ్యారు. అమెరికా నుంచి ఇక్కడికి...

అదరగొట్టిన నీరజ్ చోప్రా

బుడాపెస్ట్: భారత జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో అదరగొట్టాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్...

ఆర్చరీలో భారత్‌కు రెండు స్వర్ణాలు

పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతన్న ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్4 ఛాంపియన్‌షిప్‌లో భారత్ శనివారం రెండు స్వర్ణాలను సాధించింది. పురుషులు, మహిళల టీమ్ కంపౌండ్ విభాగంలో భారత్‌కు పసిడి పతకాలు...
World Shooting Championship 2023: India won bronze medal

ప్రపంచ షూటింగ్‌లో భారత్‌కు కాంస్యం

బాకు (అజర్‌బైజాన్): ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది. అజర్‌ బైజాన్‌లోని బాకు నగరంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. గురువారం ప్రారంభమైన ఛాంపియన్‌షిప్‌లో భారత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌...

బాంబు భయంతో ఈఫిల్ టవర్ ఖాళీ

పారిస్ : ప్రపంచ ప్రఖ్యాతమైన పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో వెంటనే అధికారులు టవర్‌లోని మూడు ఫ్లోర్ల నుంచి పర్యాటకులను ఖాళీ చేయించారు. ఈఫిల్ టవర్‌లో బాంబు పెట్టారని...

Latest News