Saturday, May 18, 2024
Home Search

భూకంప - search results

If you're not happy with the results, please do another search
Earthquake In Turkey, Syria

టర్కీ, సిరియాలో విలయం

అజ్మెరిన్ : పశ్చిమాసియాలోని టర్కీ (తుర్కియా), సిరియా దేశాలు సోమవారం తెల్లవారుజామున అత్యంత తీవ్రస్థాయి పెనుభూకంపాల తాకిడికి గురయ్యాయి. 24 గంటల వ్యవధిలో మూడు సార్లు తలెత్తిన భూ ప్రకంపనల తీవ్రతతో 2300...

1939లో 33వేల మంది దుర్మరణం

హైదరాబాద్: 1999లో టర్కీలోని డజ్సీలో 7.4 తీవ్రతతో తలెత్తిన భూకంపంతో 17000కు పైగా మృతి చెందారు. ఇందులో ఇస్తాంబుల్‌లోనే దాదాపు వేయి మంది మృతి చెందారు. 1939లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో...

భూగోళ అంతర్భాగ భ్రమణంలో మార్పు

భూమి అంతర్భాగంలో తీవ్రమైన సుడులు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరిగితే తప్ప ఎలాంటి మథనాలు జరిగినా మనకేం కుదుపులు అనిపించవు. అయితే భూమి అంతర్భాగం భ్రమణంలో 2009 లోనే మార్పు వచ్చి ఆగిపోయి,...
Earthquake tremor

ఢిల్లీలో భూప్రకంపనలు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో, దాని పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆ భూప్రకంపనలు తీవ్రంగానే ఉండినాయి. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం(ఎన్‌సిఎస్) ప్రకారం భూకంప కేంద్రం నేపాల్‌లో నమోదయింది. నేడు మధ్యాహ్నం...
Potti sriramulu story in telugu

పొట్టి శ్రీరాములుపై అక్షర సత్యాలు

పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటపటిమను, మద్రాసు నుంచి ఆంధ్రాను స్వతంత్ర రాష్ట్రంగా చెయ్యాలనే సంకల్పాన్ని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు తన సంపాదకత్వంలో ఉద్దండ పండితులైన...
CM KCR phone Minister Puvvada Ajay

మంత్రి పువ్వాడ అజయ్‌కు సిఎం కెసిఆర్ ఫోన్

ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ విజయవంతం అవ్వడం, సభకు లక్షలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకావడం పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ...
Uttarkashi and Nainital are also threatened with subsidence

మరో రెండు జోషిమఠ్‌లు!

డెహ్రాడూన్ : జోషిమఠ్ ఒక్కటే కాకుండా ఉత్తరకాశీ, నైనిటాల్‌లకు కూడా కుంగిపోయే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరించారు. హిమాలయ శ్రేణువుల మధ్య ఒదిగి ఉండే ప్రఖ్యాత పర్యాటక, యాత్రా స్థలాలకు భూమి కుంగిపోవడం,...
Many houses Cracks in Uttarakhand

ఉత్తరాఖండ్ టౌన్‌కు గండం…

జోషిమత్: ఉత్తరాఖండ్‌లోని పుణ్యక్షేత్రం జోషిమత్ క్రమేపీ మునిగిపోతోంది. ఈ పర్వత ప్రాంతపు రాష్ట్రంలో వరుసగా కొండచరియలు విరిగిపడటం, వరదలతో ఈ పరిణామం సంభవించింది. ఇప్పటికే ఇక్కడ వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది...
Nasa InSight Mars lander mission

ఆఖరి దశలో నాసా “ఇన్‌సైట్ ల్యాండర్ ”

అంగారక గ్రహం అంతర్గత స్వరూపం,లోపలి పొరలు, ప్రకంపనలు, వాతావరణం, ఇవన్నీ పరిశీలించే మానవ రహిత రోబో నాసాకు చెందిన “ఇన్‌సైట్ ల్యాండర్‌” ఆఖరి దశకు చేరుకుంది. అంగారక గ్రహం ఉపరితలానికి చేరుకుని ఇప్పటికి...

ఢిల్లీలో భూ ప్రకంపనాలు.. భయంతో జనం పరుగులు

  న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఇళ్లు, కార్యాలయాల్లోంచి...

అరుణాచల్‌ప్రదేశ్‌లో భూప్రకంపనలు

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని కమెంగ్‌లో మంగళవారం వేకువ జామున రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అసోంలోని జోర్హాట్‌కు 178 కిమీ దూరంలో...

ఆదిలాబాద్‌లో భూప్రకంపనలు

ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌లో మంగళవారం రాత్రి స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంపం ఉట్నూర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని, రిచర్ స్కేల్‌పై...
salt farming in gujarat

గుజరాత్ అగరియాల అగచాట్లు

అగరియాలు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి వలస వచ్చి గుజరాత్‌లో స్థిరపడ్డ ముస్లిం గిరిజనులు. వీరి పూర్వీకులు సంప్రదాయ మోతుబరి రైతులు. కొందరు భూమి లేని వ్యవసాయ కూలీలు. అగరి తెగ ముస్లింలుగా మతాంతీకరించబడ్డారట....
Gas leakage explosions in the Baltic Sea

బాల్టిక్ సముద్రంలో గ్యాస్ లీకేజీ పేలుళ్లు

స్టాక్‌హోం: స్వీడన్‌కు దక్షిణ దిశలో బాల్టిక్ సముద్ర గర్భంలో నార్డ్ స్ట్రీమ్ పైపులైన్‌లో నాలుగవ సారి లీకేజి సంభవించింది. స్వీడన్‌లో రెండు చోట్ల గ్యాస్ పైపులైనులో లీకేజీలు ఏర్పడినట్లు స్వీడన్ కోస్తా గార్డు...
Mysterious Underground Sounds In Maharashtra

భూగర్భం నుంచి వింత శబ్దాలు

  ఔరంగాబాద్ : మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లా లోని హసోరి గ్రామంలో కొన్ని రోజులుగా భూగర్భం నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. గ్రామస్థులు మొదట ఆశ్చర్యానికి గురైనప్పటికీ గత వారం రోజులుగా అవి...
Pak flood situation

పాకిస్థాన్ కు సాయం అందించేందుకు భారత్ సంసిద్ధత

  న్యూఢిల్లీ: పాకిస్థాన్ లో  వరద బీభత్సం ఘోరంగా ఉంది. 3 కోట్ల మందికి పైగా ఈ వరద ప్రభావానికి గురయ్యారు. 1000 మందికి పైగా మృత్యువాతపడ్డారు. పాకిస్థాన్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో...
India history in telugu

సింధు నాగరికత పట్టణీకరణ

చన్హుదారో.. ఈ నగరం పాకిస్థాన్‌లో సింథ్ రాష్ట్రంలో సింధు అనే నదీ తీరాన నవాబ్‌షా జిల్లాలో ఉంది. ఇచట త్రవ్వకాలు జరిపింది నార్మన్ బ్రౌన్ (1935)(నిర్మాణాలలో ఇటుక+ రాయి). ఈ నగరాన్ని బొమ్మల కేంద్రం అని, పారిశ్రామిక...
At least 1000 people killed in an earthquake in Afghanistan

అఫ్గాన్‌లో పెను విషాదం

భారీ భూకంపం.. వెయ్యి మందికి పైగా మృతి క్షతగాత్రులు 1500మంది పైమాటే రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య పాక్‌లోనూ ప్రకంపనలు కాబూల్: అఫ్గానిస్థాన్‌లో బుధవారం సంభవించిన పెను భూకంపంలో 1000...
Earthquakes in Himachal and Arunachal Pradesh

హిమాచల్, అరుణాచల్‌ల్లో భూప్రకంపనలు

ధర్మశాల : హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం భూ కంపం సంభవించింది. రెక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.5గా నమోదైందని భూ ప్రకంపనల జాతీయ కేంద్రం (ఎన్‌సిఎస్ ) తెలిపింది. ఇక్కడి ధర్మశాల...

రాష్ట్రం భగభగ మండుతోంది

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ములుగు జిల్లాలో 44.8 డిగ్రీలు దేశవ్యాప్తంగా బుధవారం విరుచుకుపడిన సౌరజ్వాలలు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా-సెస్సీ వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : భానుడు...

Latest News