Tuesday, May 14, 2024

ప్రారంభమైన ‘మహావీరుడు’

- Advertisement -
- Advertisement -

హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మహావీరుడు’. అదితి శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పూజా కార్యక్రమానికి లెజండరీ డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు. కాగా ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించిన ఈ సినిమా టైటిల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విధు అయ్యన్న కెమెరామెన్‌గా ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Sivakarthikeyan’s ‘Maha Veerudu’ shoot Launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News