Tuesday, October 15, 2024

సింగిలే కానీ.. శ్రీలీల లవ్ టిప్స్

- Advertisement -
- Advertisement -

తనకు బాయ్ ఫ్రెండ్ లేడంటూనే, లవ్ గురుగా మారింది హీరోయిన్ శ్రీలీల. ఏదైనా రిలేషన్‌షిప్ నిలబడాలంటే కమ్యూనికేషన్ తప్పనిసరి అంటోంది. భాగస్వామి ఏం చెబుతున్నాడో వినాలని, అదే టైమ్‌లో మనం ఏమనుకుంటున్నామో స్పష్టంగా వెల్లడించాలని అంటోంది. బంధం నిలబడాలంటే మనస్ఫూర్తిగా మాట్లాడ్డం తప్పనిసరి అని, అప్పుడే అది మరింత పారదర్శకంగా
ఉంటుందని చెబుతోంది. అదే టైమ్‌లో కమ్యూనికేషన్ తో పాటు.. ఎదుటివ్యక్తిని గౌరవంగా చూడడం కూడా చాలా ముఖ్యం అంటోంది. షూటింగ్ గ్యాప్‌లో అభిమానులతో ఛాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇలా రిలేషన్ షిప్‌లో పాటించాల్సిన కొన్ని నియమాల్ని వెల్లడించింది. అయితే తను మాత్రం ఇంకా లవ్‌లో పడలేదని, సింగిల్ అని చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News