Saturday, May 4, 2024

సమ్మర్ కోచింగ్ క్యాంప్ లు ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 6 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్రీడా,నైపుణ్యాన్ని పెంపొందించేందు 25 -4-2024 నుండి 31-5-2024వరకు 37 రోజుల పాటు నిర్వహించే సమ్మర్ కోచింగ్ కార్యక్రమాన్ని జి హెచ్ ఎం సి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలని లో గల మైదానం, చందనగర్ లో పి జే అర్ మైదానంలో జరుగుతున్న క్రీడలలో కమిషనర్ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు.

ప్రతి ఏటా నిర్వహించినట్లు ఈ సంవత్సరం కూడా 44 క్రీడల్లో ప్రత్యేక సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా స్పోర్ట్ మెటీరియల్ ను పరిశీలించారు. క్రీడ కారులతో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్, స్పోర్ట్ విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News