Sunday, April 28, 2024

టీ20 ప్రపంచకప్‌: విండీస్ పై బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా..

- Advertisement -
- Advertisement -

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్‌ జట్టుతో పోరుకు సౌతాఫ్రికా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు వికెట్ కీపర్‌ క్వింటన్ డీకాక్‌ స్థానంలో హెన్నిక్‌ క్లాసెన్‌ను తీసుకుంది. మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ కేవలం 55 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది.దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని విండీస్ భావిస్తోంది.

T20 World Cup: SA won toss and opt bowl against WI

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News