Sunday, April 28, 2024

టిడిపి రెండో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 34మంది అభ్యర్థుల లిస్టును గురువారం విడుదల చేసింది. 94మందితో మొదటి జాబితా గతంలో రిలీజైన సంగతి తెలిసిందే. తాజా జాబితాలో బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి రూరల్), పల్లా శ్రీనివాసరావు (గాజువాక), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), చింతమనేని ప్రభాకర్ (దెందులూరు), బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి) టికెట్ దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News