Thursday, May 2, 2024

ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం…

- Advertisement -
- Advertisement -

Telangana Cabinet Meeting On Tuesday

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రివర్గం జూన్ 8 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు  భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌ లేదా పొడిగింపు, కరోనా స్థితిగతులు, వైద్యం, నీటిపారుదల, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాగు నీటి ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలు, వానాకాలం సాగునీరు, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, కోవిడ్-19 థర్డ్ వేవ్‌ కు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రులతో చర్చించనున్నారు.

Telangana Cabinet Meeting On Tuesday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News