Saturday, April 27, 2024

ఫలక్‌నుమాలో వ్యక్తి దారుణహత్య

- Advertisement -
- Advertisement -

man brutal murder in Falaknuma police station limits

హైదరాబాద్: బైకుపై వెళ్తున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేసిన సంఘటన నగరంలోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంజిన్ బౌలి సమీపంలో గొంతు కోసి చంపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పాత కక్ష్యలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

man brutal murder in Falaknuma police station limits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News