Thursday, May 2, 2024

తెలంగాణలో 148 కరోనా పాజిటివ్ కేసులు…

- Advertisement -
- Advertisement -

Telangana corona cases today

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2.96 లక్షలకు చేరుకోగా 1620 మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 2.93 లక్షల మంది కోలుకోగా 1640 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 83.61 లక్షల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News