Monday, May 20, 2024

ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

Telangana Intermediate Admission Schedule Released

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి జులై 5వరకు తొలి దశ అడ్మిషన్లు జరగనున్నాయి. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆన్ లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అడ్మిషన్ టెస్టులు నిర్వహించకూడదని, పదో తరగతిలో వచ్చిన గ్రేడుల ప్రకారమే పరిగణలోకి తీసుకోవాలని కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఇసారి విద్యార్థుల ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ ఇంటర్ బోర్డు నిబంధనలు రూపొందించింది. కాలేజీలో అనుమతికి మించి విద్యార్థులను చేర్చకోవద్దని సూచించింది.

Telangana Intermediate Admission Schedule Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News