Home తాజా వార్తలు పాపన్నపేట జిల్లా సహకార బ్యాంకులో చోరీ

పాపన్నపేట జిల్లా సహకార బ్యాంకులో చోరీ

Theft in Papannapet District Co-operative Bank

మెదక్: జిల్లాలోని సహకార బ్యాంకులో చోరీ జరిగింది. ఈ సంఘటన పాపన్న పేటలో చోటుచేసుకుంది. బ్యాంకు వెనకనుంచి కన్నం చేసుకుని లోపలికి చొరబడ్డారు దొంగలు. స్ట్రాంగ్ రూమ్ తాళం, లాకర్ తాళం పగల గొట్టి పెద్ద ఎత్తున చోరీ పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చోరీకి గురైన సొమ్ము వివరాలను బ్యాంక్ అధికారులు ఇంకా వెల్లడించలేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Theft in Papannapet District Co-operative Bank