Tuesday, May 21, 2024

శుక్రవారం రాశి ఫలాలు(05-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణాలు కొంతవరకు చేయాల్సి వస్తుంది.జీవిత భాగస్వామి నుండి ధన లాభాలు పొందుతారు. తగాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.

వ్యషభం – నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు.

మిథునం – బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ, సహాకారాలు అందుతాయి

కర్కాటకం – అనుకోని ఆహ్వానాలు అందుకొంటారు. దీర్ఘకాలిక రుణాలుతీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

సింహం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కన్య –  మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు.పెట్టుబడులకు తగిన సమయం. విందు, వినోదాలలో పాల్గొంటారు.

తుల – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు.

వ్యశ్చికం – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత  ఆనందం కలిగిస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు.

ధనుస్సు – భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు.

మకరం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. వివాదాలకు దూరంగా వుండండి. సేవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

కుంభం – చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. శ్రమాధికం. బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

మీనం – దీర్ఘకాలిక సమస్యలు  తీరి ఊరట చెందుతారు. సోదరుల నుండి ధన లాభం పొందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News