Tuesday, May 21, 2024

గురువారం రాశి ఫలాలు(16-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా వుండును.

వ్యషభం – కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు కొనుగోలు.

మిథునం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయం అందిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

కర్కాటకం – ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల కలయిక.

సింహం – సంతానం నకు నూతన ఉద్యోగ లాభం పొందుతారు. యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అరుదైన సన్మానాలు పొందుతారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం కలుగును.

కన్య –  బంధువులలో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలుగును.

తుల – ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. రుణాలు కొంత వరకు తీరుతాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు పొందుతారు.

వ్యశ్చికం – కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఇంటా బయటా అనుకూలంగా వుండును. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తు లాభం.

ధనుస్సు – వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. బాకీలు వసూలవుతాయి. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మకరం –  మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సంతానం నుండి సహాయ సహకారాలు అందుతాయి.

కుంభం – పాత బాకీలు వసూలవుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు.

మీనం – ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తు కొనుగోలు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News